ఫిజికల్ ట్రైనర్ తో ఆమె ఎఫైర్?

అందులోనూ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుంద్రాని వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్న సమయంలో ఈ వార్తలు రావటం కలవరపడుతోంది. అయితే రాజ్ కుంద్రా పరిణితి కలవాడని ఇటువంటివి పట్టించుకోడని అంటున్నాడు. మరో ప్రక్క రాజ్ కుంద్ర భార్య కోర్టుకు పిబ్రవరి ఐదున రాసిన ఓ లెటర్ లో తన భర్త..శిల్పాతో తిరుగుతూ తనకు విడాకులు ఇచ్చారని చెప్పుకొచ్చింది. దాన్ని రాజ్ కొంత డబ్బు ఖర్చు పెట్టి సెటిల్ చేసుకున్నాడు.
విడాకులు అయిన ఆరునెలలకు తాను లండన్ లో శిల్పాను కలుసుకోవటం జరిగిందంటూ ఆధారాలతో సహా సమర్పించాడు. అంతే గాక అక్కడకి లండన్ కి ఫెర్ ప్యూమ్ లాంచ్ చేయటానికి వచ్చిన ఆమెతో పరిచయం స్నేహంగా మారి ప్రేమగా రూపొందింటున్నాడు. ఇది విన్న వారు ఆయన తన భార్యకు విడాకులిచ్చినట్లే..శిల్పా కూడా ఫిజికల్ ట్రైనర్ తో బంధం కట్ చేసుకుంటుంది తప్పేముంది అంటున్నారు.
shilpa shetty physical trainer poojari raj kundra court london శిల్పాశెట్టి పూజారి రాజ్ కుంద్ర లండన్


Click it and Unblock the Notifications