Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరోను వదిలేసిన భార్య.... ప్రియుడితో గోవా ఫాంహౌస్‌లో?
Recommended Video
2017 సంవత్సరంలో చాలా మంది సెలబ్రిటీల కాపురాలు కూలిపోయాయి. మనస్పర్ధలు, ఇతరత్రా కారణాలతో విడాకులు తీసుకున్నారు. అందులో బాలీవుడ్ నటుడు, 'భాగ్ మిల్ఖా భాగ్' ఫేం పర్హాన్ అక్తర్ కూడా ఒకరు. బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ అధునా భబానితో 16 ఏళ్ల క్రితం ప్రేమలో పడి వివాహం చేసుకున్న అక్తర్... ఈ ఏడాదిప్రారంభంలో విడిపోయారు.
వీరి విడాకులు అయిన తర్వాత పర్హాన్ అక్తర్... బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాత్రి వేళ్లలో అతడి ఇంటి నుండి బయటకు వస్తూ శ్రద్ధా కనిపించడం మీడియాలో హాట్ టాపిక్ అయింది.
మరో వ్యక్తితో అధునా భబానీ ఎఫైర్
విడాకుల తర్వాత అధునా బబానీ కూడా మరో తోడును వెతుక్కున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ నటుడు డినో మోరియా తమ్ముడు నికోలో మోరియాతో ఆమె ఎఫైర్ పెట్టుకున్నట్లు బాలీవుడ్లో చాలా కాలంగా చర్చ సాగుతోంది.
ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు
కొంతకాలంగా అధునా భబానీ, నికోలో మోరియా ఇద్దరూ కలిసే తిరుగుతున్నారు. తమ మధ్య ఎఫైర్ ఉందని మీడియాలో వార్తలు వస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమకు నచ్చిన విధంగా లైఫ్ లీడ్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
గోవాలో ఎంజాయ్ చేస్తున్న జంట
అధునా భబానీ, నికోలో మోరియా ఇద్దరూ కలిసి ప్రస్తుతం గోవాలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అధునాకు ఫాం హౌస్ విల్లా ఒకటి ఉంది. కొన్ని రోజులుగా ఇద్దరూ ఇక్కడే గడుపుతున్నట్లు సమాచారం.
ఏకాంతంగా గడుపుతున్న జంట
ఎక్సిర్వాడ్ స్పైస్ విల్లా పేరుతో ఉండే ఈ పాం హౌస్... సాధారణ సమయాల్లో టూరిస్టుల కోసం అద్దెకు ఇస్తుంటారు. అయితే ఈ క్రిస్మస్ సీజన్ ప్రియుడితో ఇక్కడే గడిపాలని నిర్ణయించుకున్న అధునా టూరిస్ట్ బుకింగ్ ఆపేసి... తన ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడుపుతోందట. ఇక్కడే నికోలో మోరియో బర్త్ డే కూడా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తుందట.