ఐష్ ప్రెగ్సెన్సీ విషయం దాచిపెట్టింది...ఆమెతో అలాంటివి చేయించలేను..!

By Sindhu

'ఐశ్వర్య రాయ్" గర్భం ధరించడం బాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు 'ఐశ్వర్య"ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఐశ్వర్య రాయ్ గర్భం ధరించడం బిగ్ 'బి"కి ఎంతో ఆనందాన్ని కల్గించింది. కానీ మరొక వ్యక్తికి మాత్రం ఐశ్వర్య గర్భవతి అనగానే భయంతో ముచ్చెమటలు పోశాయి. అతనే టాప్ డైరెక్టర్ మధుర్ బండార్కర్. పని రాక్షసుడిగా పేరొందిన దర్శకడు. ఐశ్వర్య గర్భవతి తెలియకముందు మధుర్ బండార్కర్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఐశ్వర్యరాయ్‌ గర్భవతి కావడంతో మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వం వహిస్తున్న 'హీరోయిన్‌' చిత్రం ఆగిపోయింది. ఈ సినిమా నిర్మాణాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్‌ పిక్చర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఐశ్వర్య గర్భవతి అని తెలియడంతో డైరెక్టర్ షాక్ తిన్నాడు...అప్పటికే ఆమె 5నెలల గర్భవతి అని ఈ విషయాన్ని తను దాచిపెట్టిందని తను ఎవ్వరికీ చెప్పలేదని అంటున్నాడు దర్శకుడు..ఈ సినిమాలో ఐశ్వర్య హాట్ సీన్లులలో నటించవలసి ఉండటం అందులోనూ 10రోజులు జరిగే ఈ సెట్ షూటింగ్స్ లో 'ఐష్" సిగరెట్స్ త్రాగడం, ఐశ్వర్య బాతురూం లోని న్నివేశాలు తీయాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం దాదాపు 12కోట్లు రెడ్ ఏరియా సెట్ ను వేయాలని నిర్ణయించుకున్నాడు.. తెలిసితెలిసి ఆమెతో ఇటువంటి సీన్స్ చేయలేనని అందులోనూ దరిదాపూ 40లొకేషన్స్ లో షూటింగ్ చేయాల్సి వుంటుందని..ఒక్కొక్కసారి కంటున్యూగా 8 రోజులు షూటింగ్ లో పాల్గొనాలని చెబుతున్నాడు. ఈ చిత్రం అతని డ్రీమ్ ప్రొజెక్ట్ అని ఐశ్వర్యతో హాట్ హాట్ సీన్లు తీసి 'హీరోయిన్" సినిమా హిట్ కొడదామని కలలుగన్న మధుర్ బండార్కర్ కి మరో హీరోయిన్ ను పెట్టుకుంటే 'హీరోయిన్"సినిమాకు హిట్ అవుతుందా అనే భయం పట్టుకొందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X