Amitabh Bachchan ఐశ్వర్యరాయ్‌తో అమితాబ్‌కు విభేదాలు.. బిగ్‌బీ ఫ్యామిలీలో షాకింగ్ న్యూస్!

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి దేశ ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఈయనకు ఇద్దరు పిల్లలు కాదా కొడుకు.. అభిషేక్ బచ్చన్ కూడా హీరోగా కొనసాగుతున్నారు. అయితే ఈయన ఐశ్వర్యా రాయ్ ను పెళ్లి చేసుకోవడం వీరికి పాప ఆరాధ్య ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఎంతో ఫుల్ రిచ్ అయిన ఈ కుటుంబలో గొడవలు మొదలు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మామ అమితాబ్ బచ్చన్ తో కోడలు ఐశ్వర్యా రాయ్ కు అస్సలే పొసగట్లేదని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే 2007లో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోబోతున్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీఅవాస్తవం అని తేలిపోయింది. ఇంట్లో గొడవలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా అవి భర్త అభిషేక్ బచ్చన్ తో కావని.. మామ అమితాబ్ బచ్చన్ తో అని తెలుస్తోంది. అసలు వీరిద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయి, ఎందుకు మనస్పర్థలు వచ్చాయనేది మాత్రం తెలియదు. కానీ వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయని.. భార్యాభర్తలు చక్కగానే ఉన్నారని తెలిపే ప్రూఫ్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Aishwarya Rai Bachchan Fight With Her Father Inlaw Amitabh Bachchan Check Details

మొన్న మొన్నటి వరకు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. కోడలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ను సోషల్ మీడియాల వేధికగా ఫాలో అయ్యేవారు. అయితే తాజాగా ఆయన.. ఇన్ స్ట్గాగ్రామ్, ట్విట్టర్ లలో ఆమెను అన్ ఫాలో కొట్టారు. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మాత్రం... ఎవరినీ ఫాలో అవదు. ఒక్క భర్తను తప్ప. ఇప్పటికీ ఆమె భర్త అభిషేక్ బచ్చన్ ను ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వేధికగా ఫాలో అవుతుంది. ఇది చూస్తుంటేనే వారిద్దరి మధ్య బంధం చక్కగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Aishwarya Rai Bachchan Fight With Her Father Inlaw Amitabh Bachchan Check Details

కానీ అమితాబ్ బచ్చన్ మాత్రం అనేక మింది స్టార్ హీరోహీరోయిన్లను, సినీ సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా కొడుకును కూడా ఫాలో అవుతున్నారు. కానీ కోడలు ఒక్కదాన్నే అన్ ఫాలో కొట్టారు. ఇలా కేవలం కోడలు ఐశ్వర్యా రాయ్ కు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు మాత్రమే పడట్లేదని తేటతెల్లం అవుతోంది. మీకు ఏమైనా అనుమానంగా అనిపిస్తే.. వెంటనే సోషల్ మీడియాలోకి వెళ్లి చెక్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X