ఐష్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?
మాజీ ప్రపంచ సుందరి, అందాల బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రస్తుతం 'రావణ్", 'రోబో" చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పనుందని సమాచారం. ఆమె ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. మరికొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి కానీ వీటన్నింటిని ఆమె తిరస్కరిస్తుందని సమాచారం. బెన్ కింగ్స్ లే హీరో గా, ఐష్ హీరోయిన్ గా 'ముంతాజ్ మహాల్" సినిమాలో కూడా ఆమె నటించాల్సి ఉంది. కానీ ఐశ్వర్య ఈ ఆఫర్ ని కూడా తిరస్కరించిదని వినికిడి. దీనికి కారణం ఆమె తల్లి కావలనుకుంటోందట. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలు పూర్తి కాగానే ఇక కుటుంబ బాధ్యతలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఆమె ఉందని సమాచారం.
ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ రావణ్ రోబో బెన్ కింగ్స్ లే ముంతాజ్ మహాల్ aishwarya rai abhishek bachchan ravan robo benkings le mumtaz mahal


Click it and Unblock the Notifications