»   » ఐశ్వర్యారాయ్ కి అంత డబ్బు పిచ్చా..10 కోట్ల కోసం భర్తని కూడా..!

ఐశ్వర్యారాయ్ కి అంత డబ్బు పిచ్చా..10 కోట్ల కోసం భర్తని కూడా..!

Subscribe to Filmibeat Telugu
Aishwarya Rai Rejects Abhishek Bachchan

బాలీవుడ్ అందాల తార, బచ్చన్ ఫ్యామిలీ కోడలు ఐశ్వర్య రాయ్ కి డబ్బు పిచ్చి బాగా ఎక్కువైపోయిందా అంటే అవుననే అంటున్నాయి బాలీవడ్ వర్గాలు. భర్తతో కలసి నటించే అపురూప అవకాశాన్ని ఐశ్వర్యారాయ్ డబ్బు కోసం పక్కన పెట్టేసిందని టాక్. పెళ్లి తరువాత కూడా ఐశ్వర్యా రాయ్ కు బాలీవడ్ ఓ డిమాండ్ తగ్గలేదు. అలాగే ఈ అమ్మడు కూడా ఏమాత్రంజోరు తగ్గించలేదు. ఐశ్వర్య రాయ్ డబ్బు పిచ్చి వైఖరి గురించి బాలీవుడ్ లో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

 వివాహం తరువాత కూడా ఆఫర్లు

వివాహం తరువాత కూడా ఆఫర్లు

పెళ్లయ్యాక కూడా ఐశ్వర్యారాయ్ కు బాలీవుడ్ లో డిమాండ్ తగ్గడం లేదు. ఐష్ కాల్షీట్లు ఇస్తే చాలు అని భావించే దర్శక నిర్మాతలు చాలా మందే ఉన్నారు.

అందాల ఘాటు, రొమాన్స్ లో స్పీడు

అందాల ఘాటు, రొమాన్స్ లో స్పీడు

బచ్చన్ ఫ్యామిలీకి కోడలయ్యాక కూడా ఐష్ అదే జోరు మైంటైన్ చేస్తోంది. ఐష్ ఇటీవల నటించిన చిత్రం హే దిల్ హై ముష్కిల్. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ తో కలసి చేసిన రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. ఐష్ పై విమర్శలకు సైతం ఈ చిత్రం కారణం అయింది.

 భర్తతో నటించే ఛాన్స్

భర్తతో నటించే ఛాన్స్

ఇటీవల ఐష్ ని ఓ అరుదైన అవకాశం పలకరించిందట.ఐశ్వర్యరాయ్, అభిషేక్ కోసం ఓ దర్శకుడు కథని వినిపించాడట. ఇద్దరికి కథ నచ్చడంతో ఒకే కూడా చెప్పారట. కానీ ఐష్ మాత్రం కథలో కొన్ని మార్పులు సూచించడంతో దర్శకుడు ఆమెచెప్పిన విధంగా మార్పులు చేసి కథని తిరిగి వినిపించాడట. కానీ ఈ సారి మాత్రం ఐష్ నో చెప్పడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

 10 కోట్ల ఆఫర్

10 కోట్ల ఆఫర్

సదరు దర్శకుడు కథలో మార్పులు చేసుకుని వచ్చే లోపు ఐష్ ని మరో ఆఫర్ పలకరించింది. 10 కోట్ల పారితోషకంతో ఐష్ ఓ సినిమాకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో భర్తతో నటించే అవకాశాన్ని పక్కన పెట్టేసిందని టాక్. ఇదేంటని ఆ దర్శకుడు ప్రశ్నించగా.. 10 కోట్లు ఎలా వదులుకునేది అంటూ అడిగిందట. ఐష్ కు ఇంత డబ్బు పిచ్చి ఏంటని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

English summary
Aishwarya Rai rejects offer to act with Abhishek Bachchan. This is hot topic in bollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu