అఖిల్ కోసం రూ. 2 కోట్ల గిఫ్టు... షరతు పెట్టిన నాగార్జున?

By Bojja Kumar

అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన 'హలో' చిత్రం డిసెంబర్ 22న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తుండటంతో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని స్పష్టమవుతోంది. 'హలో' ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

నాగ్ ధీమా వెనుక కారణం అదేనా?
 అఖిల్‌కు రెమ్యూనరేషన్ ఇస్తున్నారా?

అఖిల్‌కు రెమ్యూనరేషన్ ఇస్తున్నారా?

‘హలో' చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తుండటంతో అఖిల్ రెమ్యూనరేషన్ విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

అఖిల్ కోసం రూ. 2 కోట్లు సిద్ధంగా?

అఖిల్ కోసం రూ. 2 కోట్లు సిద్ధంగా?

‘హలో' సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్న నాగార్జున... తన కొడుకు ఈ సినిమా కోసం పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని, అందుకోసం రూ. 2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

డబ్బు రూపంలో కాదు, బహుబతి రూపంలో.... కానీ ఒక్క షరతు?

డబ్బు రూపంలో కాదు, బహుబతి రూపంలో.... కానీ ఒక్క షరతు?

‘హలో' సినిమా హిట్టయితే... అఖిల్ కు రూ. 2 కోట్ల విలువ చేసే ఇంపోర్టెడ్ కారు బహుమతిగా ఇవ్వాలని నాగార్జున డిసైడ్ అయ్యారని, అయితే సినిమా హిట్టయితేనే తాను ఈ బహుమతి ఇస్తానని షరతు పెట్టినట్లు తెలుస్తోంది.

హలో మూవీ

హలో మూవీ

‘హలో' మూవీ ద్వారా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

 భారీ రిలీజ్

భారీ రిలీజ్

అఖిల్ తొలి సినిమా ప్లాప్ అవ్వడంతో..... ‘హలో' మూవీని అఖిల్ రీలాంచ్ మూవీగా, తన కెరీర్ కు న్యూ బిగినింగ్‌గా భావిస్తున్నారు. ఈ సినిమా విషయంలో నాగార్జున ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ఏలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X