Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
చైతు-సమంత విడాకులు : ఆనందంలో అక్కినేని ఫాన్స్.. వేణు స్వామి దెబ్బతో అలా!
అక్కినేని
నాగచైతన్య,
సమంత
రూత్
ప్రభుల
విడాకుల
వ్యవహారం
ఇప్పుడు
సోషల్
మీడియాలో
హాట్
టాపిక్
గా
మారింది.
ఈరోజు
మధ్యాహ్నం
వారిద్దరూ
విడాకులు
తీసుకుంటున్నారు
అని
ప్రకటించినప్పటి
నుంచి
సోషల్
మీడియాలో
ఎక్కడ
చూసిన
వీరి
వ్యవహారం
మీద
అనే
చర్చ
నడుస్తోంది.
వ్యక్తిగత
కారణాలతో
విడిపోతున్నాం
అని
వారు
చెప్పినా
సరే
ఇంకా
ఆ
విషయం
మీద
శూల
శోధన
చేసే
పనిలో
పడ్డారు
నెటిజన్లు.
అయితే
ఒక్క
విషయం
మాత్రం
అందరూ
అంగీకరిస్తున్న
పరిస్థితి
కనిపిస్తోంది.
అదేమిటి
అంటే
కొద్ది
రోజుల
క్రితం
సమంత
నాగచైతన్య
విడిపోతే
పరిస్థితి
వస్తే
తదుపరి
పరిణామాలు
ఏంటి
అని
వేణు
స్వామి
చేసిన
కామెంట్స్.
అసలు
వేణు
స్వామి
ఏమన్నారు?
సమంత,
నాగచైతన్య
విడిపోయిన
తర్వాత
ఇప్పుడు
అక్కినేని
అభిమానులు
బాధ
పడుతూనే
ఎందుకు
ఆనందం
వ్యక్తం
చేస్తున్నారు.
అనే
వివరాల్లోకి
వెళితే
|
పెళ్ళికి ముందే వేణుస్వామి సంచలనం
అక్కినేని
నాగచైతన్య
సమంత
రూత్
ప్రభు
ఏం
మాయ
చేసావే
సినిమాలో
కలిసి
నటించారు.
ఆ
తర్వాత
చాలా
కాలం
పాటు
స్నేహితులు
గా
కొనసాగిన
వీరు
ఒక
శుభసందర్భంలో
ప్రేమలో
పడ్డారు.
ఆ
తర్వాత
రెండు
కుటుంబాలను
ఒప్పించి
చాలా
గ్రాండ్
గా
గోవాలో
డెస్టినేషన్
వెడ్డింగ్
చేసుకున్నారు.
వీరి
పెళ్లి
నుంచి
మెహందీ
వరకు,
అలాగే
సంగీత్
నుంచి
అప్పగింతల
వరకు
ప్రతి
విషయం
మీద
మీడియా
ఎక్స్
క్లూజివ్
ఫోకస్
పెట్టింది.
అంత
హడావిడిగా
జరిగిన
వీరి
పెళ్లి
పెటాకులు
అవుతుందని
ఎవరూ
అనుకోలేదు.
కానీ
అసలు
సమంత
నాగచైతన్య
పెళ్లి
జరగకముందే
వేణు
స్వామి
అనే
ఒక
జ్యోతిష్యుడు
మాత్రం
ఈ
విషయం
మీద
అప్పుడే
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.

అప్పుడే కుదరదని చెప్పేసి
సంగీత కళాకారిణి వీణ శ్రీ వాణి భర్త అయిన వేణు స్వామి సినీ పొలిటికల్ ఆస్ట్రాలజర్ అని చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీలకు తన పూజలు చేశానని చాలా మంది జీవితాలు బాగు పడ్డాయని ఆయన ఎప్పటికప్పుడు యూట్యూబ్ వీడియో వేదికగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వేణు స్వామి 2016 లోనే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ని ఒక వీడియో విడుదల చేశారు. సమంత, నాగచైతన్య పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి, ఒకవేళ పెళ్లి చేసుకున్నా వాళ్ళ ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు ఇద్దరూ కలిసి ఉండే అవకాశం తక్కువ అని చెప్పారు.

విడాకులు అయితే చైతూ స్టార్
ఇక ఈ మధ్య కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సమంత నాగ చైతన్య ల విడాకుల గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంతా, నాగచైతన్య కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని కానీ ఒక వేళ దురదృష్టవశాత్తు నాగచైతన్య, సమంత గనుక విడిపోతే సమంత కెరియర్లో పతనం మొదలవుతుందని అదే సమయంలో నాగచైతన్య కెరీర్ మాత్రం ఒక్కసారిగా ఊపందుకుంటుంది అని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీ పరంగా నాగచైతన్య జాతకం ఇరగదీస్తున్నదని, ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

సమంత కంటే 100 రెట్లు క్రేజ్
నాగచైతన్య
తన
కెరీర్
లో
ఒక
రాకెట్
లాగా
జెట్
స్పీడ్
వేగంతో
పైకి
ఎదుగుతాడు
అని
వేణు
స్వామి
చెప్పుకొచ్చారు.
అదే
జెట్
స్పీడ్
వేగంతో
సమంత
కిందకి
వెళ్ళిపోతుందని
అన్నారు.
ఫైనల్
గా
ఇద్దరు
విడిపోతే
నాగచైతన్య
కెరీర్
చాలా
వేగంగా
పుంజుకుంటుందని
అలాగే
సమంత
మాత్రం
చాలా
వేగంగా
పడిపోతుందని
అన్నారు.
ఇప్పటిదాకా
సమంతకు
ఎంత
పేరు
ఉందో
దానికి
వందరెట్లు
పేరు
నాగచైతన్యకు
వస్తుందని
వేణు
స్వామి
అన్నారు.
దానికి
ప్రామాణికం,
దానికి
ప్రారంభం
లవ్
స్టోరీ
సినిమా
అని
వేణు
స్వామి
చెప్పుకొచ్చారు.
నిజానికి
నాగ
చైతన్య
లవ్
స్టోరీ
సినిమా
విడుదల
కాకముందే
వేణు
స్వామి
ఈ
ఇంటర్వ్యూ
ఇవ్వగా
అనూహ్యంగా
వేణు
స్వామి
ఊహించిన
విధంగానే
లవ్
స్టోరీ
సినిమా
కూడా
మంచి
సక్సెస్
అందుకుంది.
అయితే
వాళ్ళిద్దరికీ
బేధాభిప్రాయాలు
వచ్చి
విడిపోతే
మాత్రమే
నాగచైతన్య
కెరీర్
బాగుంటుంది
అని
చెప్పుకొచ్చారు
వేణు
స్వామి.

బాధపడుతూనే ఆనందంలో అక్కినేని ఫ్యాన్స్
అయితే
ఇది
తాను
చెబుతున్న
మాటలు
కావని
కేవలం
జాతకాల
రీత్యా
తాను
చెబుతున్నానని
పేర్కొన్నారు
ఆయన.
సమంత
కంటే
100
రెట్లు
నాగచైతన్య
ఫేమస్
అవుతాడు
అని
అన్నారు.
అలాగే
పెళ్లి
చేసుకున్న
తర్వాత
సమంతకు
సినిమా
అవకాశాలు
తగ్గుతాయని
గతంలోనే
చెప్పుకొచ్చిన
వేణు
స్వామి
లవ్
స్టోరీ
సినిమా
మొదలు
ఇకమీదట
నాగచైతన్య
ఏ
సినిమా
చేసినా
ఆ
సినిమా
గ్రాండ్
సక్సెస్
అవుతుందని
అందులో
ఎలాంటి
అనుమానాలు
పెట్టుకోకండి
అన్నారు.
అయితే
ఒక
పక్క
సమంతతో
నాగచైతన్య
విడిపోయారని
బాధపడుతున్న
అక్కినేని
అభిమానులు
వేణు
స్వామి
వ్యాఖ్యలు
విని
ఆనంద
పడుతున్న
పరిస్థితి
కూడా
కనిపిస్తోంది.
తమ
అభిమాన
హీరో
ఇప్పుడు
స్టార్
రేంజ్
కి
వెళతాడని
ఆనందం
వ్యక్తం
చేస్తున్నారు
కొంతమంది.
మొత్తం
మీద
అక్కినేని
అభిమానులు
అయితే
ఒక
పక్క
బాధ
పడుతూనే
మరోపక్క
ఆనంద
పడుతున్నారు
అని
చెప్పక
తప్పదు.