సమంతపై నాగచైతన్య స్వీట్ రివేంజ్! ఆగస్ట్ 8 తేదీనే ఎంగేజ్‌మెంట్ ఎందుకంటే?

ఏ సినిమా సినీ పరిశ్రమలో అయినా కూడా చాలా వరకు ప్రేమ పెళ్లిళ్లు కామన్ గానే కనిపిస్తాయి. అయితే కొందరు తమ ప్రేమ పెళ్లిళ్లు నిలుపుకుంటే కొందరు తర్వాత వేరైపోయిన వారు కూడా లేకపోలేరు. కాగా ఇండియా వైడ్ గా ఈ లిస్ట్ తీస్తే చాలా పెద్దదే వస్తుంది కానీ మన తెలుగు సినిమా నుంచి కూడా చూస్తే మాత్రం ఈ లిస్ట్ లో కొందరు కనిపిస్తారు. కొందరు స్టార్ కపుల్ ఎంతో అందంగా యువతకి ఆదర్శంగా నిలిచిన వారు ఉన్నారు.

మరి ఇలా ఒక టైం లో టాలీవుడ్ యూత్ కి ఎంతో ఇష్టమైన హీరో హీరోయిన్స్ జంట ఏదన్నా ఉంది అంటే అది అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య అలాగే స్టార్ హీరోయిన్ సమంతల కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు కూడా పలు చిత్రాలు నటించి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ గత మూడేళ్ళ కితం అలా ఇద్దరూ వివాహ బంధం నుంచి బ్రేక్ తీసుకొని అందరికీ ఒక్కసారిగా షాకిచ్చారు.

akkineni naga chaitanya revenge on samantha with his 2nd marriage with sobhita dhulipala

కానీ ఈ తర్వాత సమంతకి చాలా ఎదురు దెబ్బలు అవమానాలు ఎదురయ్యాయి కానీ సమంత కూడా తక్కువేమి చెయ్యలేదు అని అంటుంటారు కొందరు. ఇంకా తన విడాకులు తర్వాతే సమంత స్కిన్ షో ఎక్కువ చేయడం పలు బోల్డ్ సీన్స్ చేయడం వంటివి కావాలనే చేసింది అనే టాక్ ఉంది. దీనితో ఇదంతా నాగ చైతన్యకి కోపం తెప్పించేందుకే చేసింది అంటూ కొన్ని పుకార్లు ఉన్నాయి.

ఐతే ఇన్ని చేసినప్పటికీ నాగ చైతన్య ఎక్కడా టెంపర్ లాస్ అవ్వడం కానీ ఏమన్నా కామెంట్స్ చేయడం కానీ చెయ్యలేదు. పైగా ఆమె కొత్త లైఫ్ తన ఇష్టం నాకోసం మాట్లాడి ఇబ్బంది పెట్టను అని తెలిపాడు. కానీ సమంత మాత్రం పలు ఇంటర్వూస్ లో పలు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీనితో ఎందుకో నాగ చైతన్య విషయంలో మాత్రం ఆమె చాలా కోపంగా ఉందనే అందరికీ అర్ధం అయ్యింది.

akkineni naga chaitanya revenge on samantha with his 2nd marriage with sobhita dhulipala

కాగా అన్ని చేసిన సమంతపై ఇప్పుడు నాగ చైతన్య పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఆగష్టు 8న నటి శోభిత ధూళిపాళని నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు అని వార్తలు వైరల్ గా మారాయి. అయితే ఇదే డేట్ లో సమంత నాగ చైతన్య లకి ఒక స్పెషల్ లింక్ ఉందంట. ఇదే డేట్ లో సమంత నాగ చైతన్యకి లవ్ ప్రపోజల్ చేస్తే తాను ఓకే చేసాడని మరి ఇప్పుడు తనని వదిలేసిన తర్వాత మళ్ళీ ఇదే డేట్ లో తన లైఫ్ లో కొత్త స్టెప్ తీసుకున్నట్టుగా అనౌన్స్ చేస్తున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ రకంగా ఒక పర్ఫెక్ట్ స్వీట్ రివెంజ్ ని తీసుకున్నాడని నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి ఇలా వీరి మేటర్ మరోసారి వైరల్ గా మారింది. కాగా శోభిత ధూళిపాళ తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ్ ఇంగ్లీష్ లో కూడ పలు సినిమాలు చేయగా ఓటిటిలో కూడా పలు వెబ్ సిరీస్ లను ఆమె చేసింది. అలాగే నాగ చైతన్య ప్రస్తుతం కార్తికేయ 2 దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో భారీ చిత్రం "తండేల్" చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X