అమ్మో..ఆలీ ఆస్ధి అంతా?

రియల్ ఎస్టేట్ బూమ్ తో సంభంధం లేకుండా పెర్గుతున్న అతని ఆస్ధి పెద్ద పెద్ద మాస్ హీరోలమని భుజాలు తడుముకునే వారికీ కూడా లేదని అంటున్నారు. వారికి ఆస్ధితో పాటు అప్పు,వ్యసనాలు పెర్గుతూ వచ్చాయని,అలీకి ఆస్ధి తప్ప మరేమీ చివరకు పొగరు కూడా పెరగలేదని అంటున్నారు. అదే ఇంతే ఆస్ధి కల మరో కమెడియన్ చిన్న నిర్మాతలును నానా రకాలుగా ఏడ్పిస్తూంటాడని...అదే అలీ అయితే చిన్నప్పుడు ఎంత గౌరవం తో బిహేవ్ చేసేవాడో ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తున్నాడంటారు.


Click it and Unblock the Notifications











