»   » డైరెక్టర్ కూతురు బికినీలో హడలెత్తిస్తోంది (ఫోటోస్)

డైరెక్టర్ కూతురు బికినీలో హడలెత్తిస్తోంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్....బాలీవుడ్లో వేగంగా దూసుకెలుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేస్తోంది. మొదటి సినిమా నుండే గ్లామర్ పరంగా తన తడాఖా చూపుతున్న అలియా భట్...చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో వెండి తెరను వేడెక్కిస్తోంది.

సినిమాల్లో ఇలాంటి వన్నీ చేసి పేరు పబ్లిసిటీ, పాపులారిటీ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే....మేగజైన్ల కవర్ పేజీల కోసం హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోవడం మరో ఎత్తు. బాలీవుడ్లో టాప్ హీరోయిన్లుగా ఎదిగిన భామలంతా మేగజైన్ల ఫోటో షూట్ల ద్వారా అదనపు పబ్లిసిటీ సంపాదించిన వారు. టాప్ హీరోయిన్‌గా ఎదిగే క్రమంలో అలియా భట్ కూడా ఇదే దారిలో ప్రయాణిస్తోంది.

తాజాగా ఓగ్ ఇండియా మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది. మిస్ వోగ్ ఇండియా ఇంటర్నేషనల్ మేజగైన్ కోసం తొల కవర్ గర్ల్ ఆమే కావడం గమనార్హం. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

బికినీ ఫోజు

బికినీ ఫోజు

బికినీలో అలియా భట్ అదిరిపోయే హాట్ అండ్ సెక్సీ లుక్

హాట్ గర్ల్‌గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం

హాట్ గర్ల్‌గా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం

అందరూ అలియా భట్ ను క్యూట్ గర్ల్ క్యూట్ గర్ల్ అని పిలుస్తుంటే ఆమెకు అస్సలు నచ్చడం లేదు. తాను క్యూట్ గర్ల్ కాదు...హాట్ గర్ల్ అని ఈ ఫోటోల ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

అలియా భట్ ఎంట్రీ..

అలియా భట్ ఎంట్రీ..

2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసింది అలియా భట్. తొలి చిత్రంతో పెర్ఫార్మెన్స్ పరంగా ప్రశంసలు అందుకుంది.

హైవే, 2 స్టేట్స్ చిత్రాల్లో....

హైవే, 2 స్టేట్స్ చిత్రాల్లో....

తొలి చిత్రంలో కాస్త పద్దతిగా నటించినా....ఆ తర్వాత వచ్చిన హైవే, 2 స్టేట్స్ చిత్రాల్లో తన గ్లామర్ విశ్వరూపం చూపించింది అలియా. ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది.

డేటింగ్

డేటింగ్

ఒక మహిళ తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో చాలా జాగ్రతగా ఉండాలి. కనీసం 10 మంది మగాళ్లతో డేటింగ్ చేయాలి. అప్పుడే ఎవరు బెస్ట్ అనే విషయాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. చివరగా ఆ పది మందిలో ఒకరిని సెలక్ట్ చేసుకోవాలి అంటోంది.

ప్రస్తుత సినిమాలు

ప్రస్తుత సినిమాలు

అలియా భట్ ప్రస్తుతం షాహిద్ కపూర్ కు జోడీగా వికాస్ భాల్ దర్శకత్వంలో ‘షాన్ దార్' చిత్రంలో నటిస్తోంది.

PHOTOS Courtesy: Vogue India

English summary
Alia Bhatt was chosen as the first cover girl for the inaugural issue of Miss Vogue magazine. She herself launched the first edition of Miss Vogue magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu