దిల్ రాజు-పులి రాజు

గతంలో చందనాబ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ టైటిల్ తో సినిమా చేసి హిట్ కొట్టిన శ్రీనువాస రెడ్డి రూపొందిస్తున్న చిత్రం కావటంతో అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అల్లరి నరేష్ తన తండ్రి దర్శకత్వంలో బెండు అప్పారావు ఆర్.ఎం.పి అనే చిత్రంలో చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. కామెడీ, సెంటిమెంటు కలిసిన కథనంతో ఈ చిత్రం తయారవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణుడు విలేజ్ లో కృష్ణుడు సినిమాలో హీరోగా చేస్తున్నాడు.
allari naresh dil raju puli raju srinivas reddy krishnudu bendu apparao దిల్ రాజుపులి రాజు శ్రీనివాసరెడ్డి అల్లరి నరేష్ కృష్ణుడు


Click it and Unblock the Notifications