కామ్నాపై కన్నేసిన..

అయితే ఇవివి మాత్రం తనకు నచ్చిన హీరోయిన్ ని కాకుండా మరొకరు అనేసరికి కొంత కినుక వహించిన పెద్ద బ్యానర్..తనకి లైఫ్ ఇచ్చిన(ప్రేమ ఖైదీ)సంస్ద కాబట్టి కానిస్తున్నాడని అంటున్నారు. ఇక ఇవివి ఈ చిత్రాన్ని తన ఫిటింగ్ మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ లో బకాయి పడ్డ దాదాపు రెండు కోట్ల రూపాయిలు బాకీ తీర్చటానికే ఒప్పుకున్నాడని టాక్. మొదట ఈ చిత్రాన్ని బి.జయ డైరక్ట్ చేయాలనే కథ ఓకే చేసుకున్నారు. అయితే ఈ లావా దేవీల్లో మార్పులు జరిగాయి. అందుకే తండ్రి కొడుకులిద్దరూ ఫ్రీగా చేస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఇక ఇవివి..తనదైన మార్కు హాస్యంకి సెక్స్ ని కలగలిపి కామ్నాని పూర్తి స్ధాయిలో ఎక్స్ పోజింగ్ చేస్తాడని అందరూ అంటున్నారు.


Click it and Unblock the Notifications











