అల్లు అరవింద్ ‘వీర’సుడితో మరింత హ్యాపీ..!

By Sindhu

పోటీ లేకుండా మార్కెట్ లో దూసుకుపోతున్న 'మిస్టర్ ఫర్ ఫెక్ట్"కి ఎదురొడ్డి నిలిచిన సినిమా '100% లవ్" ఒకటే. వేసవిలో వినోదానికే ఎక్కువ శాతం సక్సెస్ లు లభిస్తుంది అని నిరూపించిన ఈ రెంటిలో అత్యధిక లాభాలు కొల్లగొట్టేది మాత్రం '100% లవ్"..!

ఎందుకంటే దాన్ని అతి తక్కువ బడ్జెట్ లో చుట్టేసాడు నిర్మాత 'బన్ని"వాసు. ఎటువంటి స్టార్ హంగామాలేని '100% లవ్" కంటే 'మిస్టర్ ఫర్ ఫెక్ట్" బడ్జెట్ సుమారు మూడింతలు ఎక్కువేనట. ఇలా అప్రతిహాతంగా సాగిపోతున్న గీతా ఆర్ట్స్ విజయానికి అడ్డంకిగా మారుతుంది అనుకున్న 'వీర"కూడా వారం సినిమాగా తేలిపోవడంతో రానున్న 'బద్రినాథ్" వరకు కాంపిటీషన్ లేనట్టే. అటు బద్రినాథ్" ఇటు '100% లవ్", రెండూ అల్లు అరవింద్ చిత్రాలే కావడం, మధ్యలో వచ్చేవన్నీ మటాష్ కావడం చూస్తుంటే అల్లువారి 'వీర" సుడి అర్థం కావడం లేదా..?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X