»   » అల్లు అరవింద్ బన్నీ మాట కాదనలేక కమిటైపోయాడా...?

అల్లు అరవింద్ బన్నీ మాట కాదనలేక కమిటైపోయాడా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మిల్కీ బ్యూటీ 'తమన్నా" డేట్స్ కోసం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, అరవింద్ కొడుకు అల్లు అర్జున్ పోట్లాడుకుంటున్నారని ఫిలింనగర్ లో టాక్. నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో గీతాఆర్ట్స్ నిర్మాణ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ 'బద్రీనాథ్"లో కూడా తమన్నా ముఖ్య భూమికను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇంతకీ తెలియని విషయం ఏమిటంటే 'తమన్నా" కోసం ఎందుకు కొట్టుకుంటున్నారని..?

అసలు విషంలోకెళితే ఒక్కొక్కసారి ప్రెస్టేజ్ వస్తే తండ్రీకొడుకులే కాదు, ఎవరైనా భీష్మించుకొని కూర్చుంటారు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. తమన్నా 'బద్రీనాథ్" సినిమాలో, 100%లవ్ లో కూడా నటించి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు 100%లవ్, బద్రీనాథ్"సినిమాలకు ప్యాచ్ వర్క్ కు కావాల్సి వచ్చింది.

కాగా తమన్నాను ముందు పిలిపించుకొని 'బద్రీనాథ్" ఫినిష్ చేయాలనీ బన్నీ, అలాకాదు..ముందు '100%లవ్"సినిమాకి వాడుకొని తమన్నాను 'బద్రీనాథ్"కు పంపిస్తానని అరవింద్ లు చాలా ఫేసు గించుకుంటున్నారని తెలిసింది. ఏమైనా అరవింద్ కొడుకు మాట కాదంటాడా..? సరే ముందే నువ్వే తమన్నాను ఫస్ట్ నువ్వే పిలిపించుకో, తర్వాతా నా దగ్గరికి పంపు అని చెప్సాడంతో, తమన్నాకి కాల్ షీట్ పంపాడట బన్నీ అది సంగతి..

English summary
Tamanna is ready with her new releases Badrinath and 100% Love in the coming weeks. Both the movies are of different genres , Badrinath is an action thriller and 100% Love is a romantic movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu