»   » మెగా బ్రదర్ కొడుకును అడ్డుకొంటున్న అల్లు అరవింద్...!

మెగా బ్రదర్ కొడుకును అడ్డుకొంటున్న అల్లు అరవింద్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సినీ పరిశ్రమలో ఏది చేయాలన్న ఒక వ్యక్తికే సాద్యం అవుతుంది. ఆ వ్యక్తి ఏవరోకాదు! అల్లు అరవింద్, మెగాస్టార్ బావమరిది. సినీ పరిశ్రమలో తనకు ఎదురు తిరిగినా, సినీ వ్యాపారంలో అడ్డువచ్చిన, తన మేథా శక్తితో వాళ్లని అవలీలగా ఎదుర్కొంటాడు. కానీ అల్లు అరవింద్ ఎవరినో అణగతొక్కటం అయితే పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు తన కుటుంబంలోనే తన దగ్గర బందువునే అడ్డుకోవటంతో ఫిలిం పరిశ్రమలోని ప్రముఖులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

  'నాగబాబు" తన కుమారుడు 'వరుణ్ తేజ్"ను హీరో చేయాలని, అన్నిఏర్సాట్లు చేసుకున్నాడు. నాగబాబు ప్రపోజల్ కు మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్, ఆశ్శీస్సులు నిండుగా ఉన్నాయి అయితే 'వరుణ్ తేజ్"ను వెండితెరకు పరిచయానికి అడ్డుతగులుతుంది ప్రముఖ నిర్మాత అల్లుఅరవింద్ ని ఫిలింనగర్ లో చెప్పుకోవటమే కాకుండ, నాగబాబు స్నేహితుల నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో అల్లు అరవింద్ మెగాస్టార్ ను ఒప్పించి, తనదైన శైలిలో వరుణ్ తేజ్ ను వెండితెర ప్రవేశానికి ఆటంకంగా నిలిచాడట. అల్లు అరవింద్ కు వరుణ్ తేజ్ ను వెండితెరకు పరిచయం చేయకుండేందుకు అడ్డుకుంటున్నాడట.

  అరవింద్ ఉద్దేశం ఏంటి? ఫిలింనగర్ న్యూస్ ప్రకారం మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తేజ్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ తగ్గిందని అరవింద్ అభిప్రాయపడుతున్నాడట. అల్లు ఈ సమయంలో వరుణ్ తేజ్ సినీ రంగప్రవేశం చేస్తే అల్లు అర్జున్ ఎదుగుదలకు ఇబ్బందిగా ఉంటుందని అల్లు అరవింద్ ఆలోచనలు. కావున అల్లు అర్జున్ ని పూర్తి స్థాయిలో స్టార్ ను చేసిన తర్వాత, వరుణ్ తేజ్ గురించి ఆలోచిద్దామనే అభిప్రాయం ఉన్నట్లు పుకార్లు. పైగా వరుణ్ తేజ్ ఎంతో గ్లామరస్ గా సినిమాకి సరిపోయే ఫిజిక్ ఉండటంతో, వరుణ్ తేజ్ సినీరంగంలోకి వస్తే అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఉంటుందని, వరుణ్ తేజ్ కు సినీ ప్రవేశానికి ఆటకంగా అల్లు అరవింద్ ఉన్నాడని ఫిలింనగర్ కబుర్లు.

  English summary
  There is a talk in the cine circles that Allu Aravind is one man who is cut-throat, shrewd and means business at all times. While that may have been understood if he was dealing with someone outside the family, the latest news is raising the eyebrows of many and they are surprised and shocked.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more