అల్లు అరవింద్ కి అలా అడగటమే అవమానమనంగా ఫీలవుతున్నాట్ట
బద్రినాథ్ హిట్టయిందంటూ మైక్ పెట్టుకుని మరీ చెబుతున్న అల్లు అరవింద్ కి ఇప్పుడు కొత్త సమస్య ఎదురైంది.ఆయన మనస్సు నొప్పించటం ఎందుకని ఆయన్ని కలిసిన వారంతా మాటలో మాటగా బద్రీనాధ్ ని చూసామని,చాలా అద్బుతంగా ఉందని చెప్తున్నారు.వాళ్ళు నొక్కి మరీ చెప్తూంటే అల్లు అరవింద్ కి ఆనందం కలగక పోగా తమ సినిమాని ప్లాప్ అని పదేపదే గుర్తు చేస్తున్నట్లు పీలవుతున్నాట్ట. బద్రీనాధ్ విషయమెందుకన్నట్లు వెంటనే కట్ చేసి వేరే టాపిక్ లోకి మళ్ళిస్తున్నాట్ట. మరో ప్రక్క సినిమా చూసినవారంతా 'శక్తి రిటర్న్స్' అంటూ అనటం మరో అవమానంగా తయారైందిట. తామేదో మగధీర రికార్డులు బ్రద్దలు కొడదామునకుంటే శక్తి రికార్డులు బ్రద్దలు కొట్టామే అని తల పట్టుకు కూర్చున్నార్ట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











