అసలు పవన్ కళ్యాణ్ ఆ ఛాన్స్ అల్లు అరవింద్ కి ఇస్తేగా...!
ఇండస్ట్రీలోని టాప్ చిత్రాలన్నీ తన బ్యానర్ పైనే వుండాలని అల్లు అరవింద్ దీక్షబూనినట్టు వున్నాడు. అందుకే 'మగధీర" నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకుంటే ఇక రానున్న'బద్రినాథ్" రెండవ స్థానం కైవసం చేసుకోవచ్చు అని ఆడియో రిలీజ్ రోజునే చెప్పేసుకున్నాడు.
రామ్ చరణ్, అల్లు అర్జున్ అయిపోయారు కనుక మిగిలిన మెగా కాంపౌండ్ హీరో పవన్ కళ్యాణ్ ఇక్కడే. ఇక పవర్ స్టార్ తోనూ ఓ భారీ సోషియో ఫాంటసీ చిత్రం తీసేస్తే ఒకటి, రెండు, మూడు టాప్ స్లాట్లు అల్లు అరవింద్ యొక్క గీతా ఆర్ట్స్ కిందే వుండిపోతాయి. 'జల్సా"లాంటి యావరేజ్ తోనే 'పోకిరి"లాంటి రికార్డులకు పొగబెట్టిన వీరి కాంబినేషన్ ఒకే కావాలంటే ముందుగా పవన్ శాంతించాలి. మరి ఆ అదృష్టం ఎప్పుడో మరి?
pawan kalyan allu aravind allu arjun badrinath magadheera pokiri పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ అల్లు అర్జున్ బద్రినాథ్ మగధీర పోకిరి


Click it and Unblock the Notifications