మరోకరితో తిరుగుతున్న అల్లు అర్జున్ వధువు..
అల్లు అర్జున్ పెళ్శి కూతురు మరో వ్యక్తితో తిరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ మేము చెప్పిన పెళ్శి కూతురుని స్నేహారెడ్డి అని అనుకుంటే మీరు పోరపాటు పడినట్లే. మరి ఎవరా ఈ పెళ్శి కూతురు అనుకుంటున్నారా.. వరుడు సినిమాలో అల్లు అర్జున్ సరసన పెళ్శి కూతురుగా నటించినటువంటి భానూశ్రీ మెహాతా ప్రస్తుతం చేతిలో ఏసినిమాలు లేక ఎవరితో పడితే వారితో తిరుగుతుందని చూసిన వారు అంటున్నారు.
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు సినిమా విడులయ్యే వరకు కూడా వధువుని చాలా సస్పెన్స్ గాఉంచిన సంగతి అందరికి తెలిసిందే. దీని తర్వాత వరుడు సినిమా విడుదలై పెద్ద డిజాస్టర్ గా అల్లు అర్జున్ జీవితంలో మిగిలిపోయింది. దీనివలన భానూశ్రీ మెహతాకి కూడా అవకాశాలు సన్నగిల్లాయి. తర్వాత భానూశ్రీ మెహతా సెక్సీ పోర్ట్ ఫోలియోతో చాలా మంది నిర్మాతలు, హీరోలు దగ్గరకు వెళ్శి నప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది. దీనికి కారణం భానూశ్రీ మెహతా పాదం మంచి పాదం కాదని అందరూ తెల్చేశారు.


Click it and Unblock the Notifications











