అల్లు అర్జున్-స్నేహారెడ్డిల మ్యారెజ్ డీటైల్స్ ఏంటంటే...
వరుడుగా మారబోతున్న హీరో అల్లు అర్జున్ వివాహ నిశ్చితార్థం ఈ నెల ఆఖరువారంలో జరగనుందని సమాచారం. ఈనెల 25న లేదా 30న జరుగుతుందని తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన స్నేహారెడ్డిని వివాహం చేసుకోబోతున్న విషయం మీకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖలంతా హాజరు కావచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో పెళ్లి జరుగుతుందని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఇప్పటికే ప్రకటించారు. అయితే అధియకారికంగా అల్లు అర్జున్ బద్రీనాథ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. అమెరికాలో ఎంఎస్ చదువుతున్న స్నేహారెడ్డి ఇరుకుటుంబాల అంగీకారంతో అల్లు అర్జున్ పెళ్లి ఘనంగా చేయనున్నట్టు సమాచారం.
అల్లు అర్జున్ స్నేహా రెడ్డి అల్లు అరవింద్ చిరంజీవి బద్రీనాథ్ వివి వినాయక్ allu arjun sneha reddy allu aravind chiranjeevi badrinath vv vinayak


Click it and Unblock the Notifications