జూ ఎన్టీఆర్ కి కలిసొచ్చింది...మరి అల్లు అర్జున్ కి కలుసొస్తుందా....!
'యమదొంగ" చిత్రంలో యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ పోనీటైల్ వేసుకుంటాడు. అదే పిలక స్టయిల్ తో జుత్తుకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అయ్యాడు. 'యమదొంగ" జూ ఎన్టీఆర్ మంచి విజయాన్ని అందించింది. తాజాగా 'బద్రీనాథ్" చిత్రం కోసం అల్లు అర్జున్ పోనీటైల్ వేసుకున్నాడట. అల్లు అర్జున్ ప్రతి చిత్రానికి ఒక డిఫరెంట్ హెర్ స్టైల్ కనిపించి వారి ప్యాన్స్ కి అట్రాక్షన్ గా నిలుస్తాడు. అదే విధంగా తమ తమ అభిమాన హీరోల స్టైల్స్ ని వారి వారి ఫ్యాన్స్ ఫాలో అయిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ హీరో స్టైల్ ని మరో హీరో ఫాలో అయిపోవరడం ఆశ్యర్యంగా ఉంది. రామ్ చరణ్ తేజ్, జెనీలియా జంటగా నటించిన 'ఆరెంజ్"ఆడియో వేడుకలో కూడా అర్జున్ పోనీటైల్ తో వచ్చాడు. చూడటానికి అందంగా ఉన్న ఈ పోనీటైల్ ఎన్టీఆర్ కలిసొచ్చినట్టే అల్లు అర్జున్ కి కూడా కలిసి వస్తుందేమో వేచా చూడాల్సిందే.
అల్లు అర్జున్ జూ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ యమదొంగ బద్రీనాథ్ తమన్నా allu arjun jr ntr ram charan teja orange yamadonga badrinath tamanna


Click it and Unblock the Notifications