Just In
- 3 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 15 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 35 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 1 hr ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
Don't Miss!
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- News
పిక్చర్ అభీ బాకీ హై... అది భగవంతుడికే తెలియాలి... దీప్ సిధు వివాదాస్పద వ్యాఖ్యల ఆంతర్యం..?
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సాహో చూసి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్..! వెంటనే ఐకాన్‌లో మార్పులు చేయాలంటూ..
గత సినిమా 'నా పేరు సూర్య' ఆశించిన మేర ఫలితం రాబట్టకపోవడంతో ఈ ఏడాది భారీ హిట్ దిశగా అడుగులు వేస్తున్నారు అల్లు అర్జున్. ఈ మేరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల.. వైకుంఠపురములో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు అల్లు అర్జున్. దీనికి ఐకాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే త్రివిక్రమ్- అల్లు అర్జున సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, వేణు శ్రీరామ్ మూవీ మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సిందిగా డైరెక్టర్ వేణు శ్రీరామ్‌ని కోరాడట అల్లు అర్జున్. అందుకు కారణం సాహో అని తెలుస్తోంది.

ప్రభాస్ హీరోగా వచ్చిన సాహోలో టెక్నికల్ వాల్యూస్ అల్లు అర్జున్ కి బాగా నచ్చాయట. అదేవిధంగా వీఎఫ్‌ఎక్స్ వర్క్స్, హై రేంజ్ నిర్మాణ విలువలు చూసి ఫిదా అయ్యారట అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో తాను కూడా ఇలాంటి భారీ సినిమా చేయాలనే ఆలోచనకు వచ్చి ఐకాన్ స్క్రిప్ట్ మార్చేయమని వేణు శ్రీరామ్‌కి కబురు పెట్టాడట అల్లు అర్జున్. అయితే బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నిర్మాత దిల్ రాజు మాత్రం సుముఖంగా లేడని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఎలా డిసైడ్ అవుతారో!.