అల్లు అర్జున్ నెక్స్ట్ డైరెక్టర్ అతనే అంట, ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు!

Recommended Video

Allu Arjun Next Film With Top Director Fans Happy With This New

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా తరువాత చెయ్యబోయే సినిమాకు సంభందించి క్లారిటి లేదు. నా పేరు సూర్య మొదలుపెట్టినప్పటి నుండి బన్నీ మరొక సినిమా చేసేద్దాం అని అనుకుంటున్నా సరైన కథ దొరక్కపోవడం సినిమా మొదలు కావడం లేదు. తాజాగా ఈ హీరో సినిమా ఒక టాప్ డైరెక్టర్ తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

రిలీజ్ కు రెడీ గా ఉన్న నా పేరు సూర్య

రిలీజ్ కు రెడీ గా ఉన్న నా పేరు సూర్య

అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా తరువాత చెయ్యబోయే సినిమాకు సంభందించి క్లారిటి లేదు. నా పేరు సూర్య మొదలుపెట్టినప్పటి నుండి బన్నీ మరొక సినిమా చేసేద్దాం అని అనుకుంటున్నా సరైన కథ దొరక్కపోవడం సినిమా మొదలు కావడం లేదు.

లింగు స్వామి తో అల్లు అర్జున్ సినిమా

లింగు స్వామి తో అల్లు అర్జున్ సినిమా

ఆ మధ్య లింగు స్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నానని బన్ని ప్రటించాడు. ఆ సినిమాను చెన్నైలో ప్రారంభం చేసారు కాని ఇప్పుడు ఆ సినిమా గురించి మాటే లేదు. తాజాగా బన్ని సినిమాకు సంభందించిన ఒక న్యూస్ బయటికి వచ్చింది. భరత్ అనే నేను దర్శకుడు కొరటాల శివతో అల్లు అర్జున్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

 కొరటాల శివతో బన్ని సినిమా

కొరటాల శివతో బన్ని సినిమా

గతంలో కొరటాల శివ సినిమా ఒకసారి చరణ్ తో మొదలయ్యి ఆగిపోయింది. కొన్ని నెలల క్రితం చరణ్, కొరటాల సినిమా ఉండబోతోందని అధికారికంగా ప్రకటించారు. సడన్ గా బన్ని సినిమా కోరటాలతో ఉంటుందని అంటున్నారు. ఏవిషయమైన ఆఫిషియల్ న్యూస్ వచ్చే వరుకు నమ్మలేము. అల్లు అర్జున్ తన ఫోకస్ అంత నా పేరు సూర్య పై పెట్టినట్లు తెలుస్తోంది.

ఫాన్స్ కు ఈ న్యూస్ పండగే

ఫాన్స్ కు ఈ న్యూస్ పండగే

కొరటాల శివ తీసిన సినిమాలు ఎక్కడా ఫ్లాప్ కాలేదు. అలంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అల్లు అర్జున్ తో సినిమా చేయ్యబోతున్నాడని తెలిసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమా, కొరటాలతో ఉంటుందని పోస్ట్స్ పెట్టుకొని సంబర పడిపోతున్నారు. త్వరలో ఈ వార్తా నిజం కావాలని మనం కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X