త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ రోల్ లీక్.. ఇదే నిజమైతే ఊచకోతే

తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోస్ లో కూడా జక్కన్న రాజమౌళి కాంపౌండ్ నుంచే ఉన్నవారు ఎక్కువ కనిపిస్తారు. కానీ ఫర్ ఏ ఛేంజ్.. అసలు రాజమౌళి బ్రాండ్ అనేదే లేకుండా జక్కన్న వరల్డ్ వైడ్ రికార్డులు సొంత బ్రాండ్ తో బ్రేక్ చేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పవచు.

కాగా అల్లు అర్జున్ కి తన పాన్ ఇండియా మార్కెట్ ని టెస్ట్ చేసుకునే అవకాశం పుష్ప సినిమాలతో దక్కితే తాను వాటితో తన రేంజ్ ఏంటో చూపించాడు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత తన నుంచి సెన్సేషనల్ లైనప్ కూడా ఉంది. కాగా ఇందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీ అలానే మరో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగలతో ఊహించని ప్రాజెక్ట్ లు బన్నీ ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకున్నాడు.

allu arjun role leaked from trivikram movie is sensational

కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా పట్ల మాత్రం హైప్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. కాగా రీసెంట్ గానే నిర్మాత నాగవంశీ కామెడి బరి హైప్ ని అందించాయి. తాము రామాయణం, మహా భరతం నుంచి కాకుండా మన ఇతిహాసాల్లోనే ఇప్పుడు వరకు ఎవరు టచ్ చెయ్యని కొత్త కోణం చూపిస్తామని తెలిపారు. దీనితో పౌరాణిక జానర్లో అసలు అల్లు అర్జున్ ని త్రివిక్రమ్ తమ ఎక్స్ పీరియన్స్ తో ఎలా చూపిస్తారు అనే ఉత్కంఠ బాగా ఎక్కువయింది.

కాగా ఇపుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ రోల్ ఏంటో సినీ వర్గాల్లో లీక్ అవ్వడం క్రేజీగా మారింది. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈ సినిమా కుమార స్వామి జానర్ లో తెరకెక్కించనుండగా అల్లు అర్జున్ పాత్ర ఒక సర్వ సైన్యాధ్యక్షుడుగా కనిపిస్తుంది అని తెలుస్తుంది. దీనితో బన్నీ ఒక ఫాంటసీ కం వారియర్ గా కనిపించనున్నాడని చెప్పవచ్చు.

ఒక వారియర్ గా ఇది వరకే బద్రినాద్ అలాగే రుద్రమదేవి లాంటి సినిమాల్లో తాను కనిపించాడు. కానీ ఒక ఫాంటసీ సినిమాలో మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. మరి ఒకవేళ ఇదే కానీ నిజం అయితే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ దగ్గర ఊచకోత తప్పదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అసలు ఇపుడు పాన్ ఇండియా మార్కెట్ లో డివోషనల్ సినిమాల మార్కెట్ మరో లెవెల్లో ఉంది. ఈ క్రమంలో కొత్తగా ప్లాన్ చేస్తున్న సినిమా పైగా భారీ బడ్జెట్ అంతకు మించి అల్లు అర్జున్ అక్కడ ఉండడంతో అంచనాలు పతాక స్థాయిలో ఉంటాయి. దీనితో ఈ అన్ని అంశాలు వర్కౌట్ అయితే మాత్రం వసూళ్లు ఊహించని రీతిలో నమోదు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. కాగా లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది.

More from Filmibeat

Read more about: trivikram rajamouli allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X