twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ కథ తెరకెక్కనుందా

    By Srikanya
    |

    అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ, వివాహానికి ఇరువైపుల పెద్దల అంగీకారం ఇటీవల లభించిన సంగతి తెలిసిందే. అలాగే తాను డెస్టినేషన్ మ్యారేజి చేసుకుంటానని బన్ని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ ప్రేమ కథలో బోల్డు మశాలా ఉందని, అది కుర్రకారుకి బాగా పడుతుందని అల్లు అర్జున్ తో సినిమాలు తీసిన ఓ దర్శకుడు ఒకాయన ఫీలయ్యాట్ట. వెంటనే తన సహచర రచయితల ముందు ఈ ప్రపోజల్ పెట్టి వారి ఆమోద ముద్ర వేయించుకుని ఈ ప్రేమ చరిత్రను తెరకెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నాట్ట. అయితే సినిమా చూసినవారికి మాత్రం ఈ సంఘటనలు గుర్తుకు వచ్చినా, ఎవరూ నిలదీయలేని విధంగా ఈ ప్రేమ కథని స్క్రిప్టుగా మలచాలని ఆయన ఆత్రుతపడుతున్నాడు. ప్రస్తుతం ఈయన ఓ కుర్ర హీరోతో ఓ ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ విషయం అల్లు అర్జున్ కి తెలిసినా తెరకెక్కినప్పుడు చూద్దాంలే అన్నట్లు మిన్నకుండిపోయాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ బద్రీనాధ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X