అల్లు శిరీష్ గురించి మాస్ గా చెప్పలంటే బ్రోకర్..
అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ బ్రోకర్ గా మారడానికి ఇండస్ట్రీ వర్గాలు కోడైకూస్తున్నాయి. కొంతకాలం ఒక సినిమా పత్రికను (సౌత్ స్కోప్ మ్యాగజైన్) నడుపుతన్న శిరీష్, పత్రిక నష్టాల్లో నడవటంతో మరో బిజినెస్ చేయాలని బిజినెస్ మేనేజ్ మెంట్ చదివాడు. కానీ శిరిష్ తనకున్న పరిచయాలతో బ్రోకర్ గా అవతారమెత్తాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్. కథానాయికలతో తనకున్న పరిచాయాలను సొమ్ముచేసుకోవాలనే ఉద్దేశ్యంతో శిరీష్ ఓ సంస్థను కూడా స్థాపించాలని అనుకుంటున్నాడట. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా హీరోయిన్లను పరిచయం చేసే సంస్థను శిరీష్ త్వరలో ఆరంభించనున్నాడని తెలిసింది.
ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన వరుడులో నటించిన హీరోయిన్ భానుశ్రీ మెహ్రాకు అవకాశాలు లేకపోవడంతో పలు ప్రారంభోత్సవాలకు ఆమెను జూబ్లీహిల్స్ లో గెస్ట్ హౌస్ లో ఉంచి ఉపయోగించుకున్నాడని సమాచారం. అదేవిధంగా పులిలో నటించిన హీరోయిన్ నిఖీషా పటేల్ ను కూడా అలానే చేశాడు. ఇలా తన కాంపౌండ్ హీరోయిన్లను పబ్లిసిటీకి ఉపయోగించుకుంటూ వచ్చే కమిషన్లతో మంచిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఎలాగైనా తండ్రి తెలివితేటలు ఎక్కడికిపోతాయి. పక్కామాస్ లో మాట్లాడాలంటే..బ్రోకర్ అంటారు. క్లాస్ గా ఉండాలంటే..కన్సల్టెంట్ అంటారు. అదీ సంగతి..!?


Click it and Unblock the Notifications











