»   » నాగార్జున, అనుష్క జాయింట్ అకౌంట్లో అన్ని కోట్లా..అమల షాక్...!

నాగార్జున, అనుష్క జాయింట్ అకౌంట్లో అన్ని కోట్లా..అమల షాక్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో నాగార్జున, అతని స్నేహితురాలిగా భావించబడుతున్న హీరోయిన్ అనుష్కల ఇళ్ళపై ఐటి దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు జరిగిని తర్వాత నాగార్జున కొన్ని లీలలు అమలకు తెలిసాయి. అవి ఆమెను షాక్ కి గురి చేసాయని తెలుస్తోంది. నాగార్జున, అనుష్కల జాయింట్ అకౌంట్, ఫారిన్ లో వైఫ్ అండ్ హజ్బెండ్ గా నాగ్, అనుష్కల పేర్లు మీద రిజిస్టర్ అయిన లగ్జరీ అపార్ట్ మెంట్ డాక్యుమెంట్స్ అమలను విపరీతంగా షాక్ కు గురి చేసాయని వినికిడి.

గోల్డ్ బిస్కట్స్, క్యాష్, ప్రాపర్టీ, జ్యువెలరీ..మొత్తం కలిసి నాగ్, అనుష్కల జాయింట్ ప్రాపర్టీగా పేర్కొనబడుతున్న వాటి విలువ 216కోట్లు అని సమాచారం. దీంతో నాగ్, అనుష్కల మధ్య స్నేహం మాత్రమే కాదు..మరింకేదో ఉంది..లేకపోతే ఈ ఇద్దరి జాయింట్ అకౌంట్ లో ఇంత మొత్తం ఎందుకుంటుందని చాలామంది మాట్లాడుకుంటున్నారు.

English summary
According to the latest information from IT officials, certain amount of cash, jewelry, gold biscuits, and land documents were found in the house of Anushka, related to Nagarjuna. Moreover, Nagarjuna and Anushka have a joint account in a Multi national bank, which starts with alphabet ‘H’ and this account, was under operation only by Anushka and Nagarjuna and was not known to amala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu