»   »  అమృతకు నమ్రత వార్నింగ్

అమృతకు నమ్రత వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అతిథి హీరోయిన్ అమృతారావు, మహేష్ బాబును మరిచిపోలేక పోతోందట. సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు, సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహష్, అమృతారావును, అమృతారావు, మహేష్ బాబును పొగడడం తెలిసిందే. తనతో నటించిన హీరోయిన్లలో అమృతానే టాప్ అంటూ ఆకాశానికి ఎత్తిన సంగతీ తెలిసిందే. సినిమా విడుదల అయినా ఇంకా ఫోన్లు చేసి మహేష్ తో మాట్లాడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందట. ఫోన్ చేసేది కూడా లేట్ నైట్ లోనట. ఈ నస మహేష్ భార్య నమ్రతకు కోపం వచ్చేలా చేసిందట. ఫోన్ ఎత్తి మళ్లీ ఎపుడు చేయకని అమృతకు వార్నింగ్ ఇచ్చిందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X