»   » ఎక్సక్లూజివ్ :బన్నీకు సైతం ఈ అందాలు కావాలి (హాట్ ఫొటోలు)

ఎక్సక్లూజివ్ :బన్నీకు సైతం ఈ అందాలు కావాలి (హాట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా క్యాంప్ లో ఓ సారి వర్క్ చేస్తే కంటిన్యూ అవుతారని పేరుంది. ఆ విషయం చాలా మంది హీరోయిన్స్, డైరక్టర్స్ ప్రూవ్ చేసారు. హీరోయిన్స్ ... రామ్ చరణ్ తో మొదలెట్టి అల్లు అర్జున్ , పవన్ కళ్యామ్, సాయి ధరమ్ తేజ తో చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఛాన్స్ అమీ జాక్సన్ కి వచ్చినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ తో ఎవడు చిత్రంలో చేసిన ఈ బ్రిటన్ ముద్దుగుమ్మ త్వరలో అల్లు అర్జున్ సరసన చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషలని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ తదుపరి చేయబోయే చిత్రంలో ఆమెనూ హీరోయిన్ గా తీసుకుంటే బాగుంటుందని బన్నీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.

మనం చిత్రంతో పాపులర్ అయిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్ని తర్వాత చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లో రెడీ చేయనున్నారు. దాంతో రెండు భాషలకు వర్కవుట్ అయ్యేటట్లు క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరూ అంటే అమీ జాక్సన్ ని తేలింది.

Also Read: శృంగార దేవత: మతి పోగొడుతున్న హాట్ బ్యూటీ (ఫోటోస్)

ఇక్కడ వాళ్లు ఇక్కడ ఏలటమే కష్టంగా ఉంది. అలాంటిది లండన్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగు,తమిళ భాషల్లో తన సత్తా ఏమిటో చూపి సినిమాలు కంటిన్యూగా సంపాదించటం అంటే మాటలు కాదు. ఆ సినిమాలూ మామూలు సినిమాలు కాదు...భారీ బడ్జెట్ తో రూపొందుతున్నవి. ఆ ఘనత సాధించింది అమీ జాక్సన్.

పలు భాషలలో నటిస్తున్న అమీ తాజాగా శంకర్ క్రేజీ ప్రాజెక్టులో రజినీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలాంటి అవకాశం దొరకడం తన అదృష్టమని చెప్పిన అమీ 2.0 చిత్రంలో తన రోల్‌కు సంబంధించి వస్తున్న వార్తలను ఖండించి ఈ మధ్యన మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Also Read: రామ్ చరణ్, రజనీ .. బికినీ వెయ్యాల్సిందే

ఆమె నటనతోనే కాదు అందంతోనూ కట్టిపారేస్తుంది అని చాలా మంది హీరోయిన్స్ కు చెప్తూంటాం. అయితే ఈ విషయంలో ఆమె రివర్స్. చూడగానే భలే అందగత్తె అనుకుంటాం కానీ తర్వాత మెల్లిగ ఆమె తన నటనతో క్యారక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అలాంటి ఆమె గురించి మరిన్ని విశేషాలుచూద్దాం.

స్లైడ్ షోలో ఆమె అందాలు ప్లస్ ఆమె విశేషాలు...

వరసపెట్టి

వరసపెట్టి

శంకర్ వంటి స్టార్ డైరక్టర్ సినిమాలో రెండు సార్లు వరస ఛాన్స్ లు కొట్టేయటం మామూలు విషయం కాదు

ఫ్లాఫైనా

ఫ్లాఫైనా

సాధారణంగ సినిమా ఫ్లాఫైతే ఆ టీమ్ జోలికి పోరు. కానీ శంకర్ ..మాత్రం ఈమెను వదలలేకపోయారు

రజనీ సైతం

రజనీ సైతం

రజనీకాంత్ సైతం ఈమె అందానికి,నటనకు ఓటేసి, తన చిత్రంలో స్దానం ఇచ్చారు

తక్కువ టైమ్ లో

తక్కువ టైమ్ లో

అతి తక్కువ టైమ్ లో విక్రమ్, విజయ్ వంటి స్టార్స్ ప్రక్కన చేసిన ఘనత ఆమెదే

రజనీతోనే కాదు

రజనీతోనే కాదు

ఇటు రజనీతో రోబో 2 లో చేస్తున్న ఈమె విజయ్ సరసన ధేరి చిత్రం చేస్తోంది.

అమీ జాక్సన్ మాట్లాడుతూ....

అమీ జాక్సన్ మాట్లాడుతూ....

చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేనాటికి నాపై ఎలాంటి పుకార్లు వచ్చినా ఓ తెగ కంగారు పడిపోయేదాన్ని. గాసిప్పులు సాధారణం అని తెలిసినా తట్టుకోలేకపోయేదాన్ని.

పట్టించుకోవటం లేదు

పట్టించుకోవటం లేదు

మరి ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు. ధైర్యం వచ్చేసింది అంటోంది అమీ జాక్సన్‌.

అదరకొట్టింది

అదరకొట్టింది

విక్రమ్ తో ఐ చిత్రంలో నటించిన ఈమె తెలుగులో అంతకు ముందు ఎవడు చిత్రంలో రామ్ చరణ్ ప్రక్కన చేసి అదరకొట్టింది.

చిన్న వయస్సులోనే...

చిన్న వయస్సులోనే...

''19 ఏళ్ల వయసులో ఉండగా 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

అప్పడు ఎవరూ తెలియదు..

అప్పడు ఎవరూ తెలియదు..

అప్పుడు నాకు పరిశ్రమలో తెలిసివాళ్లు అంతగా లేరు. కానీ ఇప్పుడు నాకు బాగానే పరిచయాలు ఉన్నాయి

ధైర్యంగా ఎదుర్కొంటున్నా

ధైర్యంగా ఎదుర్కొంటున్నా

నాపై మీడియాలో ఏ చిన్న పుకారు వచ్చినా భయపడేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటున్నాను'' అని చెప్పింది.

బికినీ వెయ్యాల్సిందే

బికినీ వెయ్యాల్సిందే

బికినీ వేస్తే సినిమా హిట్ అవుతుందో లేదో కానీ బికినీ వెయ్యకపోతే సినిమా చేసినట్లు ఉండదంటోంది అమీ జాక్సన్.

మరవదు

మరవదు

అది రామ్ చరణ్ తో చేసిన ఎవడు సినిమా కావచ్చు...రజనీకాంత్ తో చేస్తున్న రోబో 2 కావచ్చు. సినిమా మారుతుంది కానీ బికినీలో అందాలు పరవటం మాత్రం అమీ మరవదు.

ఆ ఉద్దేశ్యంతోనే..

ఆ ఉద్దేశ్యంతోనే..

బాలీవుడ్‌ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ''గౌతమ్‌ మీనన్‌తో పనిచేయాలనే ఉద్దేశంతోనే 'ఏక్‌ దివానా థా'తో బాలీవుడ్‌కు పరిచయమయ్యాను.

కష్టమే

కష్టమే

ఇక భారత్‌కి వచ్చాక ఇక్కడి సంస్కృతినీ, భాషనీ అర్థం చేసుకోవడం కష్టమే అయినా పెద్దగా ఇబ్బంది పడ్డది లేదు.

 ఎక్సక్లూజివ్ :బన్నీకు సైతం ఈ అందాలు కావాలి (హాట్ ఫొటోలు)

ఎక్సక్లూజివ్ :బన్నీకు సైతం ఈ అందాలు కావాలి (హాట్ ఫొటోలు)

నేను తీవ్రంగా బాధపడ్డ అంశాలు వేరే ఉన్నాయి. నా రెండో చిత్రం నుంచే ఒక్కసారిగా నన్ను పుకార్లు చుట్టుముట్టాయి. మొదట్లో చాలా బాధపడ్డా. పట్టించుకోవడం మానేశా.

సర్దిచెప్పుకున్నా

సర్దిచెప్పుకున్నా

నేను కేవలం మోడల్‌నయితే ఇలాంటివి వచ్చి ఉండకపోవచ్చుగానీ... సినిమా అన్నాక రూమర్స్ తప్పదు కదా అని సర్ది చెప్పుకున్నా అన్నారామె.

కలిచివేసింది

కలిచివేసింది

అలాగే...కానీ గాసిప్స్‌కంటే నా మనసుని కలచివేసిన అంశం మరొకటుంది.

గగ్గోలు

గగ్గోలు

'ఈ తెల్లమ్మాయి మనదేశంలో పని చేయడమేమిటీ.. మనకెవరూ లేరా.. ఈ దేశం గొడ్డుబోయిందా!' అన్న గగ్గోలు మొదలైంది.

రెండో పుట్టిల్లు

రెండో పుట్టిల్లు

ఈ దేశాన్ని రెండో పుట్టిల్లుగా భావిస్తున్న నాకవి చెంపపెట్టులా తగిలాయి. చాలా బాధపడ్డా.

కానీ

కానీ

ఆ కామెంట్స్ చేసేవాళ్లు కొందరేననీ... ఇక్కడి సామాన్యులు దేశం, మతం, జాతులకతీతంగా అందర్నీ అక్కున చేర్చుకోగలరని అర్థమైంది.

పెద్ద స్టార్స్ సరసన

పెద్ద స్టార్స్ సరసన

శివతాండవం'లో తొలిసారి విక్రమ్‌ సరసన నటించే అవకాశం. 'ఎవడు'లో రామ్‌చరణ్‌ పక్కన అవకాశం వచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ తో ఇంకేముంది

రాదు కానీ..

రాదు కానీ..

తెలుగు రాకపోయినా.. హైదరాబాద్‌ చాలా నచ్చేసింది.

నిజాలు తేలాలి

నిజాలు తేలాలి

అల్లు అర్జున్ సరసన ఆమె నటించే విషయం కేవలం రూమరా లేక నిజమా అనేది తేలాల్సి ఉంది.

English summary
Amy will next be seen sharing screen space with Allu Ajrun in Vikram Kumar's direction. It is just a matter of time before she gets roped in to romance other big stars like Ajith, Suriya and Kamal Haasan, one would imagine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu