నిజ జీవితంలో రాజా ప్రేమకథ కి యాంటీ క్లైమాక్స్!?
సాధారణంగా సినిమా ప్రేమ కథలో క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో ప్రేమ అన్ని అవరోధాలని దాటి క్లైమాక్స్ లో విజయం సాధిస్తుంది. అయితే ఆనంద్ వంటి రొమాంటిక్ కామిడీల్లో నటించిన రాజాకి మాత్రం నిజ జీవితంలో ప్రేమ కథకు యాంటి క్లైమాక్స్ వచ్చిందని సినీ పరిశ్రమలో ఓ టాక్ బయిలుదేరింది. రాజా...ఓ ఎమ్మల్యే కూతురుతో గత కొద్ది కాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నారని, రీసెంట్ గా ఆ విషయం ఆమె ఇంట్లో తెలిసిందని దాంతో వారు మండిపడ్డారని తెలుస్తోంది. అలాగే ఆమెకు వేరే సంభందం సెటిల్ చేసి రాజాకి ఆమెతో రిలేషన్ కట్ చేసుకోమని సీరియస్ గా చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ సిట్యువేషన్ లో రాజా ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలంటున్నారు. సినిమాల్లో ఫెయిల్యూర్స్ లో ఉన్న రాజా ఇలా లవ్ స్టోరీ కూడా ఫెయిల్యూర్ కావటం ఇబ్బందికరమైన అంశమే.
ఆనంద్ రాజా మంజరి రిచా ఇంకోసారి సుమన్ పాతూరి లవ్ స్టోరీ raja inkosari anand manjari richa kalyan palla


Click it and Unblock the Notifications