అపుడు పవన్ కళ్యాణ్‌ను కాదని... ‘విన్నర్’తో యాంకర్ అనసూయ!

By Bojja Kumar

హైదరాబాద్: హాట్ యాంకర్ అనసూయ.... యాంకరింగుతో పాటు అనేక వివాదాలుతో ఎప్పుడూ వార్తల్లో ఉండేది. అప్పట్లో 'అత్తారికింటికి దారేది' సినిమా సమయంలో ఎంత పెద్ద రచ్చచేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో ఆమెకు స్పెషల్ సాంగ్ చేయాలని అడిగితే కాదంది. మా హీరోను కాదంటావా... అంటూ అప్పట్లో సోషల్ మీడియా సాక్షిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెతో గొడవ పడ్డారు. అనసూయ కూడా వారికి కాస్త ఘాటుగానే బదులిచ్చింది.

తర్వాత క్రమ క్రమంగా అనసూయ సినిమాల వైపు రావడం... నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో సూపర్ హాట్ అండ్ సెక్సీగా నటించడం తెలిసిందే. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం.

విన్నర్

విన్నర్

సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

అనసూయ స్పెషల్ సాంగ్

అనసూయ స్పెషల్ సాంగ్

విన్నర్ చిత్రంలో అనసూయతో స్పెషల్ సాంగ్ చేయించాలని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్

అక్టోబర్ 15న సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అపీషియల్ గా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి!

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి!

యాంకర్ అనసూయ అందాలు విరబూసాయి...న్యూ ఫోటోస్ కోసంక్లిక్ చేయండి.

అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి...

అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి...

అనసూయ ఇంత హాట్ అండ్ సెక్సీగా ఇదే తొలిసారి..... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X