సినీ నిర్మాతగా మారుతున్న యాంకర్ ఝాన్సీ
టీవీ యాంకర్‌గా పాపులర్ అయిన ఝాన్సీ గురించి పరిచయం అవసరం లేదనుకుంటా. తన టాలెంట్ తో గతకొన్నేళ్లుగా ఇటు బుల్లి తెరపై, అటు వెండి తెరపై తనదైన మార్కుతో దూసుకెలుతున్న ఈవిడ తాజాగా సినీ నిర్మాణం వైపు దృష్టి సారించిన నట్లు తెలుస్తూంది. సీని ప్రొడక్షన్ సంస్థను స్థాపించి దానిపై ఓ చిన్న బడ్జెట్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తుందట.
గతంలో వచ్చిన అష్ట చెమ్మ, వినాయకుడు తక్కువ బడ్జెట్ సినిమాలు మంచి హిట్ గా నిలిచి నేపథ్యంలో...ఆ సినిమాల స్ఫూర్తి దాదాపు అదే తరహాలో ఝాన్సీ సినిమా రాబోతోందని సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూద్దాం....ఇప్పటి వరకు మంచి సక్సెస్ తో సాగిన ఝాన్సీ కెరీర్ నిర్మాతగా ఇకముందు ఎలా ఉండ బోతోందో?
jhansi film production small budget movie direction ఝాన్సీ ఫిల్మ్ ప్రొడక్షన్ చిన్న బడ్జెట్ సినిమా దర్శకత్వం


Click it and Unblock the Notifications