»   » రష్మి వేశ్యగా మారబోతోంది... ఎక్కడ ? ఎందుకు ? ఎలా ?!

రష్మి వేశ్యగా మారబోతోంది... ఎక్కడ ? ఎందుకు ? ఎలా ?!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Anchor Rashmi To Play A Different Character

యాంకర్ రష్మి ఈమధ్య కొన్ని చిత్రాల్లో తన అందచందాలను ఆరబోసి రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే.రష్మి తో పాటు యాంకర్ అనసూయ తనదైన రేంజ్‌లో రెచ్చిపోతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిన రష్మి వచ్చిన అవకాశాలను బాగా వాడుకుంటుంది. తాజా సమాచారం మేరకు యాంకర్ రస్మి వేస్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కిరణ్ అనే నూతన దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి సినిమా మొత్తం ఉండే వేస్య పాత్ర చెయ్యాడానికి అంగీకరించిందని సమాచారం.

'జబర్దస్త్' షోతో రష్మి పాపులారిటీ

'జబర్దస్త్' షోతో రష్మి పాపులారిటీ

హాట్ యాంకర్ రష్మి ఈమధ్య కొన్ని చిత్రాల్లో తన అందచందాలను ఆరబోసి రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. టెలివిజన్ ఇమేజ్ ను బాగా ఉపయోగించుకొని వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ యాంకర్ మరింత తెగించి లిప్ లాక్స్, హాట్ సీన్స్ చేసేసింది. 'జబర్దస్త్' షోతో రష్మి ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించిందో బయట సినిమాల్లో అదే విధంగా గుర్తింపు సంపాదించుకుంది.

రష్మి తో పాటు యాంకర్ అనసూయ

రష్మి తో పాటు యాంకర్ అనసూయ

రష్మి తో పాటు యాంకర్ అనసూయ తనదైన రేంజ్‌లో రెచ్చిపోతోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిన రష్మి వచ్చిన అవకాశాలను బాగా వాడుకుంటుంది. యాంకర్ అనసూయ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ యాంకర్ వెంకటేష్, వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా విడుదలైన రంగస్థలం సినిమాతో అనసూయ మంచి పేరు సంపాదించుకుంది.

యాంకర్ రస్మి వేస్య పాత్రలో

యాంకర్ రస్మి వేస్య పాత్రలో

తాజా సమాచారం మేరకు యాంకర్ రస్మి వేస్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కిరణ్ అనే నూతన దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి సినిమా మొత్తం ఉండే వేస్య పాత్ర చెయ్యాడానికి అంగీకరించిందని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో పట్టాలు ఎక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మద్య రస్మికి సినిమా ఆఫర్స్ లేకపోవడంతో చివరికి వేస్య పాత్రలో నటించడానికి అంగీకరించిందని సమాచారం.

అనుష్క, శ్రియ, ఛార్మి

అనుష్క, శ్రియ, ఛార్మి

గతంలో అనుష్క, శ్రియ, ఛార్మి వంటి హీరోయిన్స్ వేస్య పాత్రలు చేసి మెప్పించడం జరిగింది. మరి రస్మి ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ మద్య ట్విట్టర్ లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు తను వేస్య పాత్ర చెయ్యబోతున్నట్లు తానే స్వయంగా చెప్పడం విశేషం. మరి ఈ పాత్రలో రస్మి ఎలా నటిస్తుందో ? ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

English summary
Rashmi Gautham initially started her Career in Supporting Character. she acted in Telugu , Tamil and Hindi Movies. Latest news that the heroine locked a different kind of film which is important. Rashmi Gautham is an Indian film Actress, who has worked predominantly in Tamil movie industry . She hasRashmi Gautham is an Indian film Actress, who has worked predominantly in Tamil movie industry .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X