రవితేజ షూటింగ్ ఆగిందా?
రవితేజ, నయనతార కాంబినేషన్లో యువత ఫేమ్ పరుశరామ్ రూపొందిస్తున్న ఆంజనేయులు చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగిందని తెలుస్తోంది. ఈ షూటింగ్ నిమిత్తం యూనిట్ మొత్తం బ్యాంకాక్ వెళ్ళారు. అంతా అక్కడికి చేరుకున్నతర్వాత నిర్మాత చాలా ఇంపార్టెంట్ పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. అయితే నిర్మాత అనగానే గణేష్ కాదు. అనఫీషియల్ నిర్మాత అయిన బొత్సా సత్యనారాయణ. ఆయన అనుకోకుండా వచ్చిపడ్డ ఓ పనివల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అయితే బ్యాంకాక్ లో నిర్మాతగా ఆయన కనపడాల్సిన అవసరం ఉండటంతో ఈ అవాంతరం వచ్చిపడింది. దాంతో ఆంజనేయులు టీమ్ తిరిగి వస్తున్నారని తెలుస్తోంది.
anjaneyulu ravi teja nayantara yuvatha parasuram bangkok ganesh bosta satyanarayana రవితేజ నయనతార పరుశరామ్ ఆంజనేయులు బ్యాంకాక్


Click it and Unblock the Notifications