అంకిత దారిలో రిచా
నటీమణులకు అవకాశాలు కొరవడిన తర్వాత ఈ రంగంలోనే ఏదో ఒక రకంగా స్థిరపడాలని అనుకుంటారు. అలా అవకాశాలు లేని అంకిత డైరెక్షన్ చెయ్యాలని నిర్ణయించుకుని ఆ అందులో శిక్షణ తీసుకుంటోందట. తాజాగా రిచా కూడా ఆ బాటలోనే వెళ్ళాలనుకుంటోందని సమాచారం. ప్రస్తుతం రిచా 'ఇంకోసారి" అనే సినిమాలో నటిస్తోంది. బహుశా ఈ చిత్రం తర్వాత అవకాశాలు ఉంటే కథానాయికగానే కొనసాగుతుంది. అలా కానిపక్షంలో దర్శకురాలిగా అవతారమెత్తి మెగాఫోన్ పట్టుకుంటుందేమో.....!!
ankitha richa ikokasari heroins directors training అంకిత రీచా ఇంకోసారి దర్శకులు హీరోయిన్స్ ట్రైనింగ్


Click it and Unblock the Notifications