»   » అన్నయ్య బర్త్ డే పార్టీ: పవన్ రాలేదు కానీ ఆవిడొచ్చింది? (ఫోటోస్)

అన్నయ్య బర్త్ డే పార్టీ: పవన్ రాలేదు కానీ ఆవిడొచ్చింది? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో లావిష్ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో మహేష్ బాబు, రవితేజ, వినాయక్, అఖిల్, మెగా ఫ్యామిలీ హీరోలు ఇంకా చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఇంతకు ముందు శ్రీజ పెళ్లి వేడుకకు కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరైన సంగతి తెలిసిందే.

చిరంజీవి లగ్జరీ పార్టీ

పార్టీకి హాజరవుతున్న ప్రముఖులను ఫోటోలు తీసేందుకు మీడియా వారంతా హోటల్ వద్ద వేచి ఉండగా.... ఓ విదేశీ మహిళ వాళ్ల కంటపడింది. ఆమె మరెవరో కాదు కాదు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా అని కొందరు, ఆవిడలాగే ఉంది కానీ ఆవిడ ఈ విడ కాదేమో? అని మరికొందరు వాదించుకోవడం మొదలు పెట్టారు.

పవన్ మూడో భార్య అన్నా లెజెనివా... బయట కనిపించడం చాలా తక్కువ. ఆమె ఫోటోలు కూడా ఎక్కువగా బయటకు వచ్చిన సందర్భాలు లేవు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ తో దిగి ఫోటో ఒకటి, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుకలో ఉన్నప్పటి ఫోటోలు మాత్రమే ఉన్నాయి.

చిరంజీవి పుట్టినరోజు సంబరాలు

అయితే అన్నా లెజెనివా ఇప్పటి వరకు సాంప్రదాయ చీకకట్టుతో ఉన్న ఫోటోలతోనే దర్శనమిచ్చింది. అయితే నిన్న కనిపించిన విదేశీ మహిళ అన్నా లెజెనివాలాగే ఉన్నప్పటికీ.... ఆమె మోడ్రన్ డ్రెస్సులో కనిపించడంతో ఆవిడ ఈ విడేనో? కాదో? అని తేల్చుకోలేక పోతున్నారు.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన పోటోలు....

మెగాస్టార్ బర్త్ డే పార్టీ

మెగాస్టార్ బర్త్ డే పార్టీ

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే పార్టీ సోమవారం రాత్రి పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.

ఆవిడ ఈవిడేనా?

ఆవిడ ఈవిడేనా?

ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆవిడేనా? కాదా? అనేది ఎవరూ గుర్తు పట్టలేక పోతున్నారు.

చాలా తేడా

చాలా తేడా

ఇప్పటి వరకు బయటకు వచ్చిన అన్నా లెజెనివా ఫోటోలు చీరకట్టులోనే ఉన్నాయి. అయితే ఇందులో మోడ్రన్ డ్రెస్సులో ఉండటంతో చాలా తేడా కనిపిస్తోంది.

 ఓల్డ్ పిక్

ఓల్డ్ పిక్

పవన్ కళ్యాణ్, అన్నా లెజెనివా ఓల్డ్ ఫోటో...

శ్రీజ పెళ్లి వేడుకలో

శ్రీజ పెళ్లి వేడుకలో

శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా. మెగా ఫ్యామిలీలో ఆమె బాగా కలిసిపోయారు.

ఆసక్తి

ఆసక్తి

అన్నా లెజెనివా విదేశీ వనిత కావడంతో...ఆమెకు మన సాంప్రదాయాలు కొత్త. ఎంతో ఆసక్తిగా ఆమె ఇందులో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్-అన్నా లెజెనివా దంపతుల ముద్దుల కూతురు పోలెనా

ఎంత ముద్దొస్తోందో

ఎంత ముద్దొస్తోందో

శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ రెండో కూతురు పోలెనా.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది షూటింగ్ సమయంలో పోలోనాతో పవన్.

లెజెనివా

లెజెనివా

పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా, కూతురు పొలెనా

మెగా ఫ్యామిలీ కిడ్సా్

మెగా ఫ్యామిలీ కిడ్సా్

వీరంతా మెగా ఫ్యామిలీ కిడ్స్. అల్లు అయాన్, పోలెనా తదితరులు

అందరితో కలిసి పోయి

అందరితో కలిసి పోయి

మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కలిసి పోయి..

అన్నా

అన్నా

శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా

పెళ్లి వేడుకలో

పెళ్లి వేడుకలో

శ్రీజ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనివా

English summary
Pawan Kalyan gave a skip to Chiranjeevi birthday party but his wife Anna Lezhneva was clicked when she came to attend the party. In the past, she attended the Chiru daughter Srija’s wedding sans Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu