SSMB 28: మహేష్ బాబు మూవీలో మరో హీరో.. ఈసారి అలా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు కలయికలో రాబోతున్న మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విదంగా ఈ సారి మాటల మాంత్రికుడు సరికొత్త ప్లానింగ్ తో థ్రిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమాలో మరొక హీరో కూడా కనిపించబోతున్నట్లు సమాచారం.

నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

 కెరీర్ లో ఎప్పుడు లేని విదంగా

కెరీర్ లో ఎప్పుడు లేని విదంగా

అల.. వైకుంఠపురములో సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో అంతకుమించి అనేలా హిట్టు కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కెరీర్ లో ఎప్పుడు లేని విదంగా మహేష్ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం.

అలాంటి పాత్రలో మహేష్

అలాంటి పాత్రలో మహేష్

సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక రకాల రునర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా అతడు మూవీకి సీక్వెల్ అని కూడా అన్నారు. ఇక వర్కింగ్ టైటిల్ గా పార్ధు అని ఫిక్స్ చేసినట్లు కూడా చెబుతున్నారు. పార్ధు ఒక RAW ఏజెంట్ గా మారితే ఏకా ఉంటుందనే కాన్సెప్ట్ తో కథను రాసుకున్నట్లు సోషల్ మీడియాలో గాసిప్స్ అయితే వస్తున్నాయి.

త్రివిక్రమ్ అసలైన యాక్షన్

త్రివిక్రమ్ అసలైన యాక్షన్

పక్కా యాక్షన్ అడ్వెంచర్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా సినిమాలో గట్టిగానే ఉంటుందట. ఇన్నాళ్లు త్రివిక్రమ్ తనలోని అసలైన యాక్షన్ కోణాన్ని పూర్తి స్థాయిలో ప్రజెంట్ చేయలేదు. ఇక SSMB 28 ప్రాజెక్ట్ ద్వారా ఆ సత్తా వెండితెరపై కనిపిస్తుందట. చాలా కాస్ట్లీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

స్పెషల్ పాత్రలో సుమంత్

స్పెషల్ పాత్రలో సుమంత్

ఇక హీరోతో పాటు ఇతర ముఖ్యమైన పాత్రల విషయంలో కూడా త్రివిక్రమ్ గట్టిగానే ఆలోచిస్తున్నాడట. ఈసారి మరొక హీరోను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. అల.. వైకుంఠపురములో సుశాంత్ ను ముఖ్యమైన పాత్ర కోసం ఇలాగైతే సెలెక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అదే తరహాలో సుమంత్ ను కూడా మహేష్ సినిమా కోసం సెలెక్ర్ చేసుకున్నట్లు సమాచారం.

Recommended Video

SSMB 28 : అక్కినేని హీరో వైపు చూస్తున్న Trivikram, నో చెప్పే ఛాన్సే లేదు || Filmibeat Telugu
కెరీర్ మొదటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్

కెరీర్ మొదటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్

సుమంత్, మహేష్ ఇద్దరు కూడా కెరీర్ మొదటి నుంచి కూడా మంచి స్నేహితులు. మహేష్ తో సినిమా అంటే అతను ఏ మాత్రం నో చెప్పడని చెప్పవచ్చు. ఇక గతంలో ఎన్టీఆర్ బయోపిక్ లో సుమంత్ ఏఎన్నార్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. కానీ ఆ పాత్ర అతనికి ఏ విధంగాను ఉపయోగపడలేదు. ఇక త్రివిక్రమ్ - మహేష్ సినిమాతో అయినా సుమంత్ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X