శర్వానంద్ సినిమాలో మరో హీరో... శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం!
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. తాజాగా శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా కు సంభందించి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. గీత ఆర్ట్స్ సంస్థలో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల జోరుకు బ్రహ్మోత్సవం సినిమా బ్రేకులు వేసిందని చెప్పాలి.మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల కొంత కాలం స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉన్నాడు.
కొత్తబంగారు లోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి రెండు సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. తాజాగా శర్వానంద్ తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా కు సంభందించి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. గీత ఆర్ట్స్ సంస్థలో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

తాజా సమాచారం మేరకు శ్రీకాంత్ అడ్డాల, శర్వానంద్ సినిమాలో మరో హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నీది నాది ఒకే కథ సినిమాతో మంచి విజయం సాధించిన హీరో శ్రీ విష్ణు ఈ సినిమాలో శర్వానంద్ తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
శ్రీకాంత్ అడ్డాల జోరుకు బ్రహ్మోత్సవం సినిమా బ్రేకులు వేసిందని చెప్పాలి.మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో శ్రీకాంత్ అడ్డాల కొంత కాలం స్క్రిప్ట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. శర్వానంద్ కు చెప్పిన పాయింట్ నచ్చడంతో త్వరలో ఈ సినిమా మొదలుకానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











