ఆచార్య నుంచి మరో లీక్.. ఆ పాత్రతోనే అసలైన ట్విస్ట్.. గుండెల్ని పిండేలా కొరటాల మేకింగ్!

ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పెద్ద సినిమాల లిస్టు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక అందులో టాప్ లో ఉండే సినిమా ఆచార్య అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం వలన సినీ ప్రముఖుల్లో కూడా ఈ సినిమా అంచనాల స్థాయిని పెంచింది. ఇక సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక విషయం లీక్ అవ్వడం కామన్ గా మారింది. రీసెంట్ గా మరో విషయం లీక్ అయినట్లు తెలుస్తోంది.

15 ఏళ్ల క్రితమే..

15 ఏళ్ల క్రితమే..

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్యలో కమర్షియల్ అంశాలతో పాటు ఒక చక్కటి సందేశం కూడా ఉంటుందట. 15 ఏళ్ళ క్రితమే ఈ కథను రాసుకున్న కొరటాల ఎవరైనా పెద్ద హీరోతో చేయాలని దర్శకుడిగా కెరీర్ మొదలవ్వకముందే అనుకున్నాడు. ఇక మెగాస్టార్ సింగిల్ సిట్టింగ్ లో చెప్పడంతో స్టోరీని మరింత డెవెలప్ చేశాడు.

రామ్ చరణ్ నిడివి ఎంతంటే..

రామ్ చరణ్ నిడివి ఎంతంటే..

మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగానే పూర్తి కథను సిద్ధం చేశారు. అయితే మొదట ఈ సినిమాలో రామ్ చరణ్ ఉంటాడని ఎవరు అనుకోలేదు. కానీ సిద్దా అనే పాత్ర చాలా కీలకమైంది కావడంతో క్యారెక్టర్ ను మరింత డెవెలప్ చేసి ఆ పాత్రను 40 నిమిషాలకు పెంచారు.

మరో లీక్

మరో లీక్

ఇద్దరు కూడా నక్సలైట్స్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ పాత్రతో పాటు సీనియర్ హీరోయిన్ సంగీత పాత్ర కూడా సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. ఆమె చనిపోయే సీన్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటాయట. అంతే కాకుండా ఆమె క్యారెక్టర్ తో కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుందని, విలన్స్ తో చెప్పే డైలాగ్స్ కూడా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే..?

రిలీజ్ ఎప్పుడంటే..?

మరి ఈ సినిమా సంగీతకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక సినిమాను ఈ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి సెకండ్ వేవ్ వలన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక దసరా అయితే బెటర్ అని ఆలోచిస్తున్నారు. ఆ టైమ్ కు కరోనా థర్డ్ వేవ్ లేకపోతే భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి వాతావరణం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X