మరో సినీ ప్రేమ వివాహం
చిరంజీవి కూతురు శ్రీజ ప్రేమ వివాహం ఇంకా మరుగున పడకముందే అలాంటిదే మరో ప్రేమ వివాహం సినీ పరిశ్రనలో జరిగింది. పేరు తెలియని ప్రముఖ సినీ నిర్మాత సోదరుని కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె తన కారు డ్రైవర్ ను పెళ్లాడింది. ఆమె కోసం తల్లిదండ్రులు వెదుకుతున్నారు. ఈ ప్రేమ జంట ఒరిస్సాలో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











