ఫర్జానా నగ్న వీడియో?

By Staff

Farzana
మొన్న నమిత, తర్వాత వేద..ఇప్పుడు ఫర్జానా..ఇలా వరసగా హీరోయిన్స్ నగ్న చిత్రాలు ఇంటర్నెట్ లో లభిస్తున్నాయని యూత్ సంబర పడిపోతున్నారు. ఒంటరితనం, టెక్నాలిజీ అందుబాటులోకి రావటంతో ఈ తరహా నయనానందం పెర్గిపోతోంది. దాంతో ఈ తరహా వీడియోలకు బాగా డిమాండ్ పెర్గిపోతుంది. ఎవరు ఏమిటీ అన్నది కూడా పరికించకుండానే కళ్ళు అక్కడే పరిచేస్తున్నారు. ఇక ఇప్పుడు లభిస్తున్న ఫర్జానా న్యూడ్ వీడియో ఆమెదం కాదా అన్న సందేహం ఏర్పడుతోందని ఆ తరహా చిత్రాలు రెగ్యులర్ గా చూసే వర్గాలు అనుమానపడుతున్నారు. కొందరైతే అవి మార్ఫెడ్ వీడియో అని తేల్చేస్తున్నారు.

అలాగే ఈ తరహా నగ్న వీడియో పేరుతో కొందరు నెట్ లో వైరస్ లను ఏక్టివేట్ చేస్తున్నారని సమాచారం. కుతితో వీటిని క్లిక్ చేస్తే వైరస్ కంప్యూటర్స్ పై ఎటాక్ చేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొంచెం పాపులర్, సెక్సీ ఇమేజ్ ఉన్న ఫర్జానా వంటి వారి వీడియోలకు జనం ఎగపడతారని ఇలా ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఇక ఈ నగ్న చిత్రం విషయానికి వస్తే ముఖం మాత్రమే ఫర్జానా దేనని అంటున్నారు. అయితే బెడ్ పై మగవాళ్ళు (గుర్తు పట్టని విధంగా మొహం ఉండటంతో) అంతా డౌట్ పడుతున్నారు. నిజానికి ఎవరికీ ఆ వీడియోలో ఉన్న మగవారవరనేది అనవసరం. వారంతా ఫర్జానా పోలికలతో ఉన్న శరీరాన్నే పరికరిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇటువంటి వీడియోలు మెయిల్స్ ద్వారా ఒకరి నుంచి మరొకరకి వేగంగా ప్రయాణం చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X