సమంత, నిహారిక బాటలో మరో స్టార్ హీరోయిన్.. విడాకులకు రెడీ!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, డివొర్స్ చాలా కామన్. ఎప్పుడు ఇలాంటివి వినిపిస్తూనే ఉంటాయి. ప్రేమలో ఎంత త్వరగా పడతారో అంతే లేటుగా పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత అంతే త్వరగా విడాకులు అంటూ షాక్ ఇస్తుంటారు సెలబ్రిటీలు. మెగా డాటర్ నిహారిక డివొర్స్ ఇంకా మర్చిపోనేలేదు మరో స్టార్ హీరోయిన్ విడాకులకు రెడీ అయిపోయిందట. వివరాళ్లోకి వెళితే..

డివొర్స్ అనేది సినిమా వాళ్లకి చాలా కామన్ అని మనం వింటూనే ఉంటాం. కానీ వాళ్లు మాత్రం.. మాకు కూడా మనసులు ఉంటాయి... కాకపోతే ఇక తప్పని పరిస్థితుల్లో పరిస్పర అంగీకారంతోనే తీసుకుంటుంటాం అని చెబుతుంటారు. వారు ఎంత సమర్థించుకున్నా కామన్ పీపుల్ తో పోలిస్తే డివొర్స్ వ్యవహారాలు వాళ్ల దగ్గర ఎక్కువగానే ఉంటుంది. అక్కడ అంతా డేటింగ్ కల్చర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.

Another star heroine will also get a divorce news viral in social media

బడా ఫ్యామిలీకి చెందిన వారే: అయితే ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ బ్యాక్ టు బ్యాక్ విడాకుల వ్యవహారం ఎక్కువైపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలతోనే సోషల్ మీడియా అంతా షేక్ అవుతోంది. తమ అభిమాన హీరోలు హీరోయిన్లు విడిపోతున్నారన్న వార్తలు అభిమానుల్ని చేత కన్నీరు పెట్టిస్తున్నాయి. అసలు కారణం ఏంటనే తెలియట్లేదు కానీ బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలే ఈ విడాకులు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం ప్రస్తుతం చిత్ర సీమలో చర్చనీయాంశంగా మారింది.

Another star heroine will also get a divorce news viral in social media

మెగాడాటర్ అధికార ప్రకటన: అప్పట్లో జరిగిన సమంత - చైతూ డివొర్స్ మ్యాటర్ ఇప్పటికే హాట్ టాపిక్కే. ఇప్పుడు ఈ మధ్యే మెగా డాటర్ నిహారిక కూడా తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అంటే నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి ఈ ప్రచారం సాగుతున్నప్పటికీ.. కలిసిపోతారులే అంతా సర్దుకుంటుందని మెగా అభిమానులు ఆశించారు. కానీ సీన్ రివర్స్ అయింది. నెల రోజుల క్రితమే విడుకులు తీసుకుని విషయాన్ని గోప్యంగా ఉంచి తాజాగా రివీల్ చేశారు.

Another star heroine will also get a divorce news viral in social media

మరో హీరోయిన్ కూడా: అయితే ఇప్పుడు ఈ వార్త ఇంకా మర్చిపోనేలేదు.. త్వరలోనే చిత్రసీమలోని మరో స్టార్ హీరోయిన్ కూడా డివొర్స్ కు రెడీ అయిందని ప్రచారం ఊపందుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందట. ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటుందని, విడాకులకు ఫైల్ పిటిషన్ కూడా చేసిందని అంటున్నారు.

త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వస్తుందంటూ బయట ఇతర సైట్లలో కథనాలు వస్తున్నాయి. మరో విషయమేమిటంటే ఆ జంట ప్రేమించి పెళ్లి చేసుకుందట. మనస్పర్ధల కారణంగానే ఇప్పుడు విడిపోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ కథనాలతో ఆ హీరోయిన్ ఎవరై ఉంటుందనే ఆసక్తి, ఆందోళన అభిమానుల్లో ఎక్కువైపోయింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X