చారిత్రిక పాత్రలో అనూష్క?

మొదట ఈ పాత్రను తమ ఆస్ధాన నటీమణి మీనా చేతే చేయించాలని నిర్ణయించుకున్నారు. అయితే మీనా చేత ఇప్పటికే వారు తరిగొండ వెంగమాంబ సీరియల్ చేసి వెంకటేశ్వర భక్తి ఛానెల్ కు అందిస్తున్నారు. దాంతో టీవీలో చూసిన ఫేసుని తెరపై చూపెడితే ఎంతవరకూ ఆదరిస్తారన్నది ఓ ప్రశ్నగా మారింది. అందులోనూ ఈ చిత్రానికి వెంగమాంబ సీరియల్ డైరక్ట్ చేసిన ఉదయ్ భాస్కర్ డైరక్ట్ చేయనున్నారు. మరో ప్రక్క మీనా కూడా ఈ ప్రాజెక్టుపై పెద్ద ఆసక్తి చూపటం లేదు. ఎందుకంటే ఆమెకు పెళ్ళి సెటిల్ అయింది. ఏదైమైనా అరుంధతి అనంతరం..అనూష్క మళ్ళీ ఆ కాలం నాటి పాత్రను పోషించటం అభినందించతగ్గ విషయం.


Click it and Unblock the Notifications











