ప్రభాస్ ‘తమ్ముడు’?తో అనుష్క ప్రేమాయణం!!!
గోపిచంద్‌తో శౌర్యం, లక్ష్యం వంటి చిత్రాల్లో నటించిన అనుష్క ఆ హీరోతోనే ప్రేమలో పడిందని గతంలో సినీ వర్గాలు గుసగుసలాడుకున్నాయి. అంతేకాదు..గోపిచంద్ రూ.80 లక్షల విలువ చేసే అపార్ట్‌మెంట్‌ను అనుష్కకు కొనిపెట్టాడని సమాచారం. 'అరుంధతి' బొమ్మాళీ ప్రేమలో పడిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అదలావుంటే తాజాగా బొమ్మాళీ తన రూటు మార్చేసిందట.
ప్రభాస్ సరసన "బిల్లా"లో అందాలను ఆరబోసిన అనుష్క. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ సోదరుడితో క్లోజ్‌గా ఉన్నదట. అంతేకాదు.. ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని భోగట్టా. ఈ ఇద్దరి క్లోజ్‌నెస్ చూసిన చాలామంది వీరిద్దరి మధ్య ఏదో ఉందని చెవులు కొరుక్కుంటున్నారట. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో? బొమ్మాళీ అనుష్క నోరు విప్పితే కాని తెలియదు..!
anushka arundathi bommali love prabhas brother billa souryam lakshyam అనుష్క అరుంధతి బొమ్మాళీ ప్రేమ ప్రభాస్ సోదరుడు గోపిచంద్ బిల్లా శౌర్యం లక్ష్యం


Click it and Unblock the Notifications