హాట్ స్టార్ అనుష్క చైన్ స్మోకరా?

By Srikanya

అరుంధతితో అదిరిపోయే పేరు తెచ్చుకున్న అనుష్క ఈ మధ్య వెట్టకారన్ చిత్రంతో తమిళంలో ప్రవేశించింది. అక్కడ సూపర్ స్టార్ విజయ్ సరసన నటించిన ఆమె గురించి అక్కడ పత్రికలు రకరకాలుగా రాస్తున్నాయి. తాజాగా ఓ పత్రిక అనుష్క చైన్ స్మోకర్ అని ఓ సిగరెట్ అయిపోగానే మరొకటి ఆగకుండా అంటిస్తుందని రాశారు. అలాగే ఆ విషయాన్ని ఆమె వద్దే ప్రస్ధావిస్తే తన శరీరం నాజూగ్గా ఉంచుకోవటం కోసం చేసే ప్రయత్నమని చెప్పిందంటూ స్టోరీ చేసారు. ఇక సిగరెట్ కీ శరీరం ట్రిమ్ కీ సంభందం గురించి ఆమె సిగెరెట్ కాలుస్తే ఆకలి వేయదని, దానితో ఆహారాన్ని తరుచూ తినాల్సిన పని ఉండదని, తద్వారా తన అందాలని అలాగే చక్కగా ఉంచుకోవచ్చని ఆమె చెప్పిందంటూ రాసారు. అయితే ఆమె యోగా టీచర్ అనే సంగతి వారికి తెలియనట్లుంది. ఎలా ఉంటో ఆరోగ్యమో, అందమో అమెకు తెలుసు అన్న విషయం వారికి తెలియదు అని అనుష్క గురించి తెలుసున్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. అదీ సంగతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X