తండ్రితో అయ్యింది..ఇక కొడుకుతో

ఇక ఇప్పుడీ ఆనవాయితీని నాగ చైతన్య అందిపుచ్చుకుంటున్నాడంటున్నారు. అసలు చైతన్యే..బెంగళూరు లో యోగా టీచర్ గా ఉన్న ఈ పొడుగు కాళ్ళ సుందరిని పూరీకి,నాగార్జునకీ పరిచయం చేసాడు. అప్పట్లో వీరిద్దరి మద్యా ఎఫైర్ ఉందంటూ రూమర్ కూడా విపరీతమైన ప్రచారం ఫొందిన సంగతి తెలిసిందే. ఇక నాగచైతన్య సినిమాను వాసు వర్మ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











