అనుష్కతో నవీన్ పొలిశెట్టి.. అలాంటి సంబంధమే.. సినిమా టైటిల్, స్టోరీ ఇదే!

టాలీవుడ్ లో ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి పేరు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడంతో అతనికున్న డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అతని భవిష్యత్తు సినిమాలపై కూడా ఇప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. అనుష్కతో చేయబోతున్న సినిమాపై ఒక విషయం లీక్ అయినట్లు తెలుస్తోంది.

అందాన్ని అలా కప్పేసిన శిల్పాశెట్టి.. అయినా కోవిడ్ రూల్స్ బ్రేక్..

అనుష్క ఏం చేస్తోంది..

అనుష్క ఏం చేస్తోంది..

బాహుబలి అనంతరం అనుష్క చాలా స్లోగానే సినిమాలు చేస్తోంది. ప్రైవసిని ఎక్కువగా ఇష్టపడే అనుష్క షూటింగ్స్ లేకపోవడంతో ఎక్కడా కనిపించడం లేదు. మొన్నటివరకు తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువ సమయాన్ని గడిపింది. అప్పుడప్పుడు ఫ్యామిలితోనే తీర్థయాత్రలకు వెళుతూ చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోంది.

వెండితెరపై గర్జించిన కంగన రనౌత్.. తలైవి ట్రైలర్ లాంచ్ (ఫోటో గ్యాలరీ)

కథలు చాలానే వస్తున్నాయి

కథలు చాలానే వస్తున్నాయి

అనుష్క చేయాలని అనుకుంటే వెంటనే సినిమాలను స్టార్ట్ చేసే సత్తా ఉంది. ఆమె కోసం చాలా మంది కథలను రెడీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తనకు సెట్టయ్యే సినిమాలను మాత్రమే చేయాలని అనుష్క స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది. అందుకే కమర్షియల్ సినిమాలను దూరం పెట్టేసింది.

మినీ స్కర్ట్‌లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత.. కొంచెం నాటీ.. మరికొంచెం ఘాటుగా

నవీన్ పొలిశెట్టితో..

నవీన్ పొలిశెట్టితో..

ఇక నెక్స్ట్ నవీన్ పొలిశెట్టితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వస్తోంది. రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తెరకెక్కించే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సినిమాకు సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అంటీల కనిపించిన జాన్వీ కపూర్.. బొద్దుగా ముద్దుగుమ్మలా

ఇద్దరు పేర్లు కలిసేలా.. టైటిల్

ఇద్దరు పేర్లు కలిసేలా.. టైటిల్

సినిమాకు సంబంధించిన టైటిల్ పై కూడా రూమర్స్ బాగానే వస్తున్నాయి. ఇద్దరి ఇంటి పేర్లు కలిసేలా మంచి టైటిల్ పెట్టినట్లు సమాచారం. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి పేర్లకు కనెక్ట్ అయ్యేలా.. సినిమాకు Ms.శెట్టి..Mr.పొలిశెట్టి అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అమీరా దస్తర్ లేటేస్ట్ ఫోటో గ్యాలరీ... మరింత బ్యూటీ డోస్‌తో

Recommended Video

Salaar Updates : Prabhas తల్లిగా చేసేది ఎవరో తెలుసా ? | Salaar 2nd Schedule
40ఏళ్ల అనుష్కతో ప్రేమ

40ఏళ్ల అనుష్కతో ప్రేమ

ఇక సినిమా కథ విషయానికి వస్తే.. 40ఏళ్ల ఒక మహిళతో పాతికేళ్ల లోపు వయసుతో ఉండే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో సినిమా స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫన్ తో సినిమాను డిజైన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ పాయింట్ ఆడియెన్స్ కు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X