గోపీచంద్-అనూష్క ఆ బంధానికి లీడ్ అదే!!

ఇప్పుడదే అందరికీ ప్రమోట్ చేస్తోంది. షూటింగ్ గ్యాప్ లో ఆమె అందరికీ ఈ విషయం చెపుతూ...ఆ గ్రాఫాలిజిస్టు నెంబర్ ఇస్తోంది. అంతే గాక తర్వాత రోజు ఫాలో అప్ చేస్తోంది. దాంతో ఈ విషయం తెల్సుకున్న ముదుర్లు ఆ వంకతో ఆమెతో మాటలు పెంచుకోవటం,ఫోన్స్ చేయటం చేస్తున్నారుట.ఎవరి ఆనందం వారిదనేది ప్రక్కన పెడితే అసలు గోపీచంద్ కీ ఆమెకీ లవ్ ఎఫైర్ స్టార్ట్ అవటానికి గ్రాఫాలిజీ నే కారణంట.
అతనికి ఆ గ్రాఫాలిజీ ని పరిచయం చేసి హ్యాండ్ రైటింగ్ దగ్గరుండి మార్చి హిట్స్ ఇవ్వటానికి దోహదం చేసినప్పుడే అతను ఆమెకు దాసోహం అన్నాడట. ఇంతకీ ఆ విషయంలో ఆమె గ్రాఫాలిజీ పనిచేసందా...లేక ఆమె దక్కటానికి గోపీచంద్ గ్రాఫాలిజీ పనిచేసిందా అన్నది ఆమె కనపడితే అడగల్సిన డౌటు. అది ప్రక్కనపెడితే మీకేమన్నా గ్రాఫాలిజీ సందేహాలుంటే నిస్సందేహంగా ఆమెను కలవచ్చు.


Click it and Unblock the Notifications











