»   » జూ ఎన్టీఆర్ ట్రీట్ మెంట్ అనుష్కపై పనిచేస్తుందా...

జూ ఎన్టీఆర్ ట్రీట్ మెంట్ అనుష్కపై పనిచేస్తుందా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

యోగా మానేయడంవల్లో, వయసు పెరుగుతుండడం వల్లో అనుష్క నడుము భాగంలో కొవ్వు అధికంగా పేరుకుపోయింది. ఇటీవల వచ్చిన అన్ని చిత్రాల్లోను అనుష్క నడుము భాగం గతంలోలా సెక్సీగా కాకుండా ఎబ్బెట్టుగా కనిపించింది. రగడలో అయితే అనుష్క మిప్ మూమెంట్స్ వల్ల అది మరింత ఎలివేట్ అయింది. తన నడుముపై పడుతున్న కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న అనుష్క మళ్లీ నడుముని నాజూకుగా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

జూ ఎన్టీఆర్ మాదిరిగా తాను కూడా లైపోసక్షన్ తో కొవ్వు కరిగించుకునే పనిలో పడింది. ఎన్టీఆర్ ట్రీట్ మెంట్ తీసుకున్న హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లోనే అనుష్క కూడా లైపోసక్షన్ చేయించుకుంటోంది. రాబోయే చిత్రాల్లో సన్నని నడుముతో అనుష్క నడుము అందంగా లేకపోయినా కానీ తను డాన్స్ చేయకుండా ఆమె హిప్ మూమెంట్స్ తో 'రగడ" చేయించిన నాగార్జున ఈసారి మరో ఆలోచనే లేకుండా 'ఢమరుకం" వాయించేస్తాడేమో మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu