For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుష్కతో అక్కినేని హీరో సీక్రెట్ ఎంగేజ్ మెంటా..!?

  By Sindhu
  |

  'సూపర్' గాళ్ గా పరిచయమైన అనుష్క ఇప్పుడు 'జేజమ్మ'గా జేజేలు అందుకుంటోంది. ఏ స్టార్ ఎన్ని మెట్లు ఎదిగినా తమను ఇండస్ట్రీకి తీసుకువచ్చిన వారి పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞతలు కలిగి ఉంటారు. మరి అనుష్కను పరిశ్రమకు తీసుకువచ్చిందెవరు? ఇంకెవరు...నాగార్జున తనయుడు నాగచైతన్యేనంటూ చాలా కాలంగా ఓ వార్త ప్రచారంలో ఉంది. ముంబైలో అనుష్క యోగా ఇన్ స్ట్రక్టర్ గా ఉన్నప్పుడు నాగచైతన్య తనకు ఏర్పడిన పరిచయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను నాగార్జునకు సిఫారసు చేశారనీ, అలా 'సూపర్'లో అనుష్క ఎంట్రీ ఇచ్చిందనీ ఎప్పట్నించో అందరూ అనుకుంటున్నదే.

  కాగా నాగార్జున, అనుష్కల మధ్య ఏదో వుందని ఎప్పటి నుంచో టాలీవుడ్ లో గుసగుస లాడుకుంటున్నారు. ఆ అనుమానాలకు తగ్గట్లే అనుష్కకు తన సినిమాలో ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నాడు.ఇప్పటికి చేసిన సినిమాలు చాల వన్నట్లు 'డమరుకం' అనే సినిమాలో మళ్ళీ అనుష్కనే తీసుకొన్నాడు. దానికి తోడు తాజాగా అనుష్క ఇంటిపై జరిగిన ఐటి దాడుల్లో ఇద్దరి జాయింట్ ఎకౌంట్ లాగ చాలా ఆస్ధి ఉందని బయిటపడింది. ఆమెకు నాగార్జున గిప్ట్ గా ఇచ్చినట్లు చాలా జ్యూయలరీ, విలువైన వస్తువులు దొరికాయి. అయితే వీటితో పాటు విదేశంలో ఓ ఇల్లు ఇద్దరూ పేరన ఉందని, ఆ రిజిస్ట్రేషన్ కాగితాలపై నాగార్జున భార్యగా అనుష్క పేరు ఉండటం విస్మయపరిచిందని ఆ అధికార్లు అన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దాంతో వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకుని ఉండి ఉండవచ్చనే వార్త బయిలు దేరింది. అంతేగాక నాగార్జున, అనుష్క కలిసి జాయింట్ గా దాదాపు రెండు వందల కోట్ల వరకూ ఆస్ది ఉందని చెప్తున్నారు. ఇక అనుష్కతో నాగార్జున ఆమెను పరిచయం చేసిన సూపర్ నుంచి డాన్, రగడ వరకూ చేసారు. అలాగే ఇప్పుడు శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో రూపొందుతోన్న ఢమురుకం చిత్రంలో ఈ జంట చేస్తున్నారు.

  అయితే తన తండ్రి నాగార్జున సినిమాల్లో వరసగా నటిస్తూ ఉన్నా నాగచైతన్య మాత్రం ఆమెతో రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని నాగచైతన్య తన స్నేహితులతో జరుపుకుంటూ మీడియా కళ్ళపడ్డారు. అతనితో పాటు అనుష్క కూడా ఉంది. ఇద్దరూ మిగతా స్నేహితులకు దూరంగా కబుర్లూ చెప్పుకుంటూ ఆ తర్వాత కాస్సేపు మాయమయ్యారు. ఇక్కడ లేటెస్ట్ షాకింగ్ న్యూస్ ఏమిటంటే నాగచైతన్య ఫేస్ బుక్ ప్రొఫైల్లో లో 'ఎంగేజ్డ్ టు అనుష్క శెట్టి' అని, అనుష్క ఫేస్ బుక్ ఫ్రొఫైల్ లో 'ఎంగేజ్డ్ టు నాగచైతన్య' అని ఉండటంతో కోలీవుడ్ ఫిల్మిం ఇండస్ట్రీలో గాసిఫ్ చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఇద్దరి ఫ్యామిలీల సమక్షంలో మాత్రమే సీక్రెంట్ గా నాగచైతన్య, అనుష్కాలకు ఎంగేజ్ మెంట్ జరిగిందని సమాచారం. సో నాగచైతన్య, అనుష్క ఇద్దరు వారి వారి ప్రొజెక్ట్స్ తో బిజీగా వుండడంతో అవి కంప్లీట్ అయిన తర్వాతే అంటే రెండు మూడేళ్లలో మ్యారేజ్ చేసుకోవచ్చని పిల్మింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి...

  English summary
  If Anushka were to have a Facebook profile, it must read “Engaged to Naga Chaitanya” now. On “Naga Chaitanya’s profile, it must read “Engaged to Anushka Shetty”. The entire film industry is baffled, since there was no media coverage of the event. Not even a gossip has surfaced about the engagement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X